నరేందర్ గుప్తా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో ఫరీదాబాద్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

నరేందర్ గుప్తా

పదవీ కాలం
2019 – 2024
ముందు విపుల్ గోయెల్
తరువాత విపుల్ గోయెల్
నియోజకవర్గం ఫరీదాబాద్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

నరేందర్ గుప్తా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 శాసనసభ ఎన్నికలలో ఫరీదాబాద్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి లఖన్ కుమార్ సింగ్లాపై 21,713 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[2] హర్యానా శాసనసభలో స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థల కమిటీకి చైర్మన్‌గా పని చేశాడు.[3] ఆయనకు 2024 శాసనసభ ఎన్నికలలో బీజేపీ టికెట్ దక్కలేదు.[4][5]

మూలాలు

మార్చు
  1. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  2. India TV (24 October 2019). "Haryana Election Results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
  3. punjabkesari (5 January 2022). "विधायक नरेन्द्र गुप्ता स्थानीय निकाय व पंचायती राज संस्थानों पर गठित समिति के लिए चेयरमैन मनोनीत - mobile". Retrieved 11 November 2024.
  4. India Today (4 September 2024). "BJP's first candidate list for Haryana out, 9 sitting MLAs dropped" (in ఇంగ్లీష్). Archived from the original on 11 November 2024. Retrieved 11 November 2024.
  5. The Times of India (5 September 2024). "In 1st list, BJP drops sitting MLA from Ggn, fields wrestler-turned-politician". Archived from the original on 11 November 2024. Retrieved 11 November 2024.