విపుల్ గోయెల్
విపుల్ గోయెల్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఫరీదాబాద్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 17 అక్టోబర్ 2024న నయాబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1]
విపుల్ గోయెల్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 అక్టోబర్ 17 | |||
ముందు | నయాబ్ సింగ్ సైనీ | ||
---|---|---|---|
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2024 అక్టోబర్ 17 | |||
ముందు | కమల్ గుప్తా | ||
పదవీ కాలం 22 జూలై 2016 – 27 అక్టోబర్ 2019 | |||
ముందు | అభిమన్యు సింగ్ సింధు | ||
తరువాత | దుష్యంత్ చౌతాలా | ||
పదవీ కాలం 22 జూలై 2016 – 27 అక్టోబర్ 2019 | |||
ముందు | అభిమన్యు సింగ్ సింధు | ||
తరువాత | మనోహర్ లాల్ ఖట్టర్ | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2024 | |||
ముందు | నరేందర్ గుప్తా | ||
నియోజకవర్గం | ఫరీదాబాద్ | ||
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | ఆనంద్ కౌశిక్ | ||
నియోజకవర్గం | ఫరీదాబాద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | పల్లవి గోయల్ | ||
సంతానం | 3 | ||
నివాసం | ఫరీదాబాద్, హర్యానా, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | ఢిల్లీ విశ్వవిద్యాలయం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చువిపుల్ గోయెల్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 శాసనసభ ఎన్నికలలో ఫరీదాబాద్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్ కౌశిక్ పై 44,781 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[2] మనోహర్ లాల్ ఖట్టర్ మంత్రివర్గంలో పర్యావరణ, పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశాడు.[3] ఆయన 2019 ఎన్నికలలో పోటీ చేయలేదు.
విపుల్ గోయెల్ 2024 ఎన్నికలలో ఫరీదాబాద్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి లఖన్ కుమార్ సింగ్లాపై 48,388 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[4][5][6] 17 అక్టోబర్ 2024న నయాబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో రెవెన్యూ, పట్టణ స్థానిక సంస్థల శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[7]
మూలాలు
మార్చు- ↑ The Hindu (21 October 2024). "Haryana portfolios allocated; CM Nayab Saini keeps Home, Finance" (in Indian English). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ The Times of India (5 May 2018). "Haryana minister Vipul Goel celebrates Mahohar Lal Khattar's birthday, honours students". Archived from the original on 10 November 2024. Retrieved 10 November 2024.
- ↑ TimelineDaily (8 October 2024). "Haryana Election Results 2024: BJP's Vipul Goel Wins In Faridabad" (in ఇంగ్లీష్). Archived from the original on 10 November 2024. Retrieved 10 November 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Faridabad". Archived from the original on 10 November 2024. Retrieved 10 November 2024.
- ↑ The Indian Express (7 October 2024). "Haryana Elections Results: Full list of winners in Haryana Assembly polls 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
- ↑ The New Indian Express (21 October 2024). "Haryana cabinet portfolios allocated: CM Saini keeps Home, Finance; Vij gets Transport" (in ఇంగ్లీష్). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.