ఫరీదాబాద్ శాసనసభ నియోజకవర్గం

ఫరీదాబాద్ శాసనసభ నియోజకవర్గం హర్యానా రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఫరీదాబాద్ జిల్లా, ఫరీదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఫరీదాబాద్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంహర్యానా
జిల్లాఫరీదాబాద్
లోక్‌సభ నియోజకవర్గంఫరీదాబాద్

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం సభ్యుడు పార్టీ
1967 KD కపిల్ కాంగ్రెస్
1968 కమల్ దేవ్
1972 కన్వల్నైన్ గులాటీ స్వతంత్ర
1977 దీప్ చంద్ భాటియా జనతా పార్టీ
1982 ఐకాగర్ చంద్ చౌదరి కాంగ్రెస్
1987 కుందన్ లాల్ భాటియా బీజేపీ
1991 ఐకాగర్ చంద్ చౌదరి కాంగ్రెస్
1996 చందర్ భాటియా బీజేపీ
2000 చందర్ భాటియా
2005 ఐకాగర్ చంద్ చౌదరి కాంగ్రెస్
2009[1] ఆనంద్ కౌశిక్
2014[2] విపుల్ గోయెల్ బీజేపీ
2019[3] నరేందర్ గుప్తా

మూలాలు మార్చు

  1. "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.
  2. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.