నరేంద్ర నాథ్ (టెన్నిస్)
భారతీయ ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారుడు
నరేంద్ర నాథ్ (1922 మే 5 — 1999 ఆగస్టు 25) భారతీయ టెన్నిస్ ఆటగాడు.[1]
జననం | 1922 మే 5 |
---|---|
ఆడే విధానం | కుడిచేతి వాటం |
సింగిల్స్ | |
గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఫలితాలు | |
ఫ్రెంచ్ ఓపెన్ | 2R (1948) |
వింబుల్డన్ | 3R (1948,1950) |
డబుల్స్ | |
గ్రాండ్ స్లామ్ డబుల్స్ ఫలితాలు | |
వింబుల్డన్ | QF (1953) |
నాథ్, లాహోర్కు చెందినవాడు. ఆల్-ఇండియా హార్డ్ కోర్ట్ ఛాంపియన్, 1940లు, 1950లలో పర్యటనలలో పాల్గొన్నాడు.[2]
1950లో అతను సర్రే ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు, ఫైనల్‌లో అప్పటి ఛాంపియన్ చెస్లావ్ స్పైచాలాను ఓడించాడు.[3]
నాథ్ వింబుల్డన్‌లో రెండుసార్లు సింగిల్స్ మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. 1953లో స్వదేశస్థుడు నరేష్ కుమార్‌తో కలిసి పురుషుల డబుల్స్ క్వార్టర్-ఫైనలిస్ట్‌గా నిలిచాడు. ఆ తరువాత 1954 డేవిస్ కప్ పోటీల డబుల్స్‌లో నరేష్ కుమార్‌కు భాగస్వామిగా ఎంపికయ్యాడు.[4]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Indian Tennis Ranking". Civil and Military Gazette. 11 October 1946.
- ↑ "Narendra Nath's Victory In Bombay". Civil and Military Gazette. 13 February 1947.
- ↑ "Nath of India Wins Grass Court Tourney". St. Louis Post-Dispatch. 4 June 1950.
- ↑ "Indians Win". The Tribune. 17 May 1954.