భారత డేవిస్ కప్ జట్టు ఆటగాళ్ళ జాబితా

భారతీయ ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారుడు

అధికారిక డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్ల జాబితా ఇది. భారతదేశం 1921 నుండి ఈ పోటీలో పాల్గొంటోంది.[1]

ఆటగాళ్ళు

మార్చు

డెవిస్ కప్‌లో వివిధ భారతీయ ఆటగాళ్ళ గణాంకాలను కింది పట్టికలో చూడవచ్చు.[2]

 
మహేష్ భూపతి, లియాండర్ పేస్
 
రోహన్ బోపన్న
 
సోమదేవ్ దేవ్‌వర్మన్
ఆటగాడు గె-ఓ (మొత్తం)
గె-ఓ (సింగిల్స్)
గె-ఓ (డబుల్స్)
ఆడిన మ్యాచ్‌లు తొలి ప్రదర్శన
జీషన్ అలీ 3–10 1–8 2–2 7 1989
అక్తర్ అలీ 9–2 5–2 4–0 8 1958
ఆనంద్ అమృతరాజ్ 32–31 11–17 21–14 39 1968
విజయ్ అమృతరాజ్ 45–28 27–18 18–10 32 1970
ప్రకాష్ అమృతరాజ్ 7–11 7–11 0–0 10 2003
ఎరిక్ ఆండ్రియా 2–1 2–1 0–0 2 1925
నందన్ బల్ 3–1 2–1 1–0 2 1980
యుకి భాంబ్రి[3] 2–1 2–1 0–0 2 2009
మన్-మోహన్ భండారీ 0–3 0–2 0–1 1 1934
మహేష్ భూపతి 35–20 8–14 27–6 35 1995
ఇ. వి. బాబ్ 1–4 1–3 0–1 2 1928
శాండ్ఫోర్డ్ బాబ్ 0–1 0–0 0–1 1 1926
రోహన్ బోపన్న[4] 12–21 9–17 3–4 17 2002
దిలీప్ బోస్ 1–2 1–2 0–0 2 1947
ఎ. ఇ. బ్రౌన్ 0–1 0–0 0–1 1 1934
జన్మేజా చరణజీవ 2–6 1–4 1–2 3 1930
లూయిస్ డీన్ 3–1 1–0 2–1 3 1921
సోమ్దేవ్ దేవ్వర్మన్ 6–9 6–8 0–1 8 2008
మార్క్ ఫెరీరా 0–1 0–0 0–1 1 1989
హసన్ అలీ ఫైజీ 10–18 4–13 6–5 11 1921
అథర్-అలీ ఫైజీ 4–3 3–3 1–0 4 1921
సయ్యద్ మహ్మద్ హాది 0–4 0–0 0–4 4 1924
సిడ్నీ జాకబ్ 7–4 7–3 0–1 6 1921
రమేష్ కృష్ణన్ 29–21 23–19 6–2 24 1978
రామనాథన్ కృష్ణన్ 69–28 50–19 19–9 43 1953
హరిశంకర్ కృష్ణన్ 0–2 0–2 0–0 1 1980
నరేష్ కుమార్ 26–20 14–15 12–5 17 1952
జగత్-మోహన్ లాల్ 1–3 0–2 1–1 3 1925
ప్రేమ్జీత్ లాల్ 58–32 34–20 24–12 41 1959
హర్ష్ మంకడ్ 6–10 6–10 0–0 10 2000
మానెక్ మెహతా 0–1 0–0 0–1 1 1947
శశి మీనన్ 18–16 13–13 5–3 19 1970
శ్యామ్ మినోత్రా 1–1 1–1 0–0 1 1968
గౌరవ్ మిశ్రా 6–2 4–1 2–1 5 1968
సుమంత్ మిశ్రా 2–10 2–6 0–4 4 1947
శివ-ప్రకాష్ మిశ్రా 18–1 13–1 5–0 11 1964
గౌస్ మహ్మద్ ఖాన్ 3–4 2–3 1–1 3 1938
అత్రి-మదన్ మోహన్ 0–4 0–4 0–0 2 1930
జైదీప్ ముఖర్జీ 62–35 39–23 23–12 43 1960
చిరాదిప్ ముఖర్జీ 4–0 3–0 1–0 3 1973
గౌరవ్ నాటేకర్ 2–3 0–1 2–2 5 1992
నరేంద్ర నాథ్ 1–1 0–0 1–1 2 1954
లియాండర్ పేస్ 86–32 48–22 38–10 48 1990
డడ్లీ పిట్ 0–1 0–0 0–1 1 1928
శ్రీనాథ్ ప్రహ్లాద్ 0–4 0–4 0–0 2 1998
శ్రీ-కృష్ణ ప్రసాద 5–4 3–2 2–2 4 1927
విశాల్ పున్న 0–1 0–1 0–0 1 2004
రోహిత్ రాజ్పాల్ 0–1 0–1 0–0 1 1990
కోటా రామస్వామి 2–0 0–0 2–0 2 1922
కరణ్ రస్తోగి 0–4 0–4 0–0 3 2007
యశ్వనాథ్-రావు సావూర్ 1–2 0–2 1–0 1 1939
సుబ్బా సాహ్ని 0–3 0–1 0–2 2 1938
వివేక్ షోకీన్ 0–2 0–2 0–0 1 2007
జస్జిత్ సింగ్ 1–2 1–2 0–0 2 1974
సనమ్ సింగ్ 0–1 0–1 0–0 1 2012
సునీల్-కుమార్ సిపయ్య 1–0 0–0 1–0 1 2007
మహ్మద్ స్లీమ్ 7–8 7–7 0–1 7 1921
హీరా-లాల్ సోనీ 2–4 1–2 1–2 3 1928
ఫజలుద్దీన్ సయ్యద్ 4–7 4–4 0–3 6 1998
ఎ. జె. ఉదయ్కుమార్ 2–0 2–0 0–0 2 1956
విశాల్ ఉప్పల్ 1–1 0–0 1–1 2 2000
విష్ణు వర్ధన్ 0–1 0–1 0–0 1 2011
శ్రీనివాసన్ వాసుదేవన్ 6–4 6–3 0–1 8 1983
రవి వెంకటేశన్ 5–0 5–0 0–0 5 1965

డేవిస్ కప్‌లో ఆడిన ఇతర ప్రముఖ ఆటగాళ్ళు

మార్చు

మూలాలు

మార్చు
  1. Davis Cup Team Page
  2. "Davis Cup - Teams". www.daviscup.com. Retrieved 2024-01-03.
  3. "Davis Cup - Players". www.daviscup.com. Retrieved 2024-01-03.
  4. "Davis Cup - Players". www.daviscup.com. Retrieved 2024-01-03.