నరేష్ సెల్వాల్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009, 2024 శాసనసభ ఎన్నికలలో ఉక్లానా నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

నరేష్ సెల్వాల్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు అనూప్ ధనక్
నియోజకవర్గం ఉక్లానా

పదవీ కాలం
2009 – 2014
ముందు మాంగే రామ్ గుప్తా
తరువాత అనూప్ ధనక్
నియోజకవర్గం ఉక్లానా

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
నివాసం హర్యానా
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

నరేష్ సెల్వాల్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 ఎన్నికలలో ఉక్లానా నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి సీమా దేవిపై 3,738 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2014, 2019 ఎన్నికలలో ఓడిపోయి 2024 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అనూప్ ధనక్ పై 28092 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు

మార్చు
  1. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Uklana". Retrieved 3 November 2024.
  3. "Uklana, Haryana Assembly Election Results 2024 Highlights: INC's Naresh Selwal with 48577 defeats BJP's Anoop Dhanak". India Today (in ఇంగ్లీష్). 2024-10-08. Retrieved 2024-10-08.