నర్సాయపాలెం (మద్దిపాడు)
ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం
నర్సాయపాలెం, ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
నర్సాయపాలెం (మద్దిపాడు) | |
---|---|
గ్రామం | |
![]() | |
అక్షాంశ రేఖాంశాలు: 15°34′15.888″N 80°0′9.684″E / 15.57108000°N 80.00269000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | మద్దిపాడు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
త్రాగునీటి సౌకర్యం
మార్చుగ్రామానికి శుద్ధమైన త్రాగునీరు అందించవలెనను అద్దేశ్యంతో, ఐ.టి.సి.కంపెనీవారు, ఈ గ్రామంలో నూతనంగా ఒక శుద్ధినీటి కేంద్రాన్ని స్థాపించి, 2017,మార్చి-17న ప్రారంభించారు.
విద్య
మార్చుఈ గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో 1 నుండి 5 తరగతుల వరకు భోధిస్తున్నారు.[1]
గ్రామంలో పేరొందినవారు
మార్చు- నల్లూరి వెంకటేశ్వర్లు : రంగస్థల నటుడు, ఆంధ్ర ప్రదేశ్ ప్రజానాట్యమండలి గౌరవాధ్యక్షుడు. ప్రజా కళల ద్వారా పీడిత, తాడిత, కార్మిక, కర్షక, కూలీనాలీ జనాల్లో చైతన్యం తెచ్చి, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజా సాంస్కృతిక ఉద్యమం నిద్రావస్థలోకి పోయినప్పుడు ప్రజా కళాఉద్యమానికి పునర్జీవం పోశాడు.[2]
మూలాలు
మార్చు- ↑ "MPPS NARASAYAPALEM - Peda Kothapalli District Prakasam (Andhra Pradesh)". schools.org.in. Retrieved 2025-03-01.
- ↑ ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్ (4 November 2017). "'నల్లూరన్న' పుస్తకావిష్కరణ". Retrieved 23 December 2017.[permanent dead link]