నల్లప్పగారి వెంకటేగౌడ
నల్లప్పగారి వెంకటేగౌడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలమనేరు నియోజవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]
నల్లప్పగారి వెంకటేగౌడ | |||
| |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 - ప్రస్తుతం | |||
ముందు | ఎన్. అమర్‌నాథ్ రెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | పలమనేరు నియోజవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1976 తోటకనుమ గ్రామం, వెంకటగిరి కోట మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | పావని | ||
సంతానం | ఇద్దరు |
జననం, విద్యాభాస్యం
మార్చుఎన్ వెంకటే గౌడ 1976లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, వెంకటగిరి కోట మండలం, తోటకనుమ గ్రామంలో జన్మించాడు. ఆయన వెంకటగిరి కోట లోని ప్రభుత్వ పాఠశాల్లో తోమిదో తరగతి వరకు చదివాడు.[3]
రాజకీయ జీవితం
మార్చుఎన్ వెంకటే గౌడ వైఎసార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఎన్.వి.జి ట్రస్ట్ పేరిట పలమనేరు నియోజవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో పలమనేరు నియోజవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఎన్. అమర్‌నాథ్ రెడ్డి పై 31616 ఓట్ల గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4][5]
మూలాలు
మార్చు- ↑ Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
- ↑ Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
- ↑ Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 13 November 2021. Retrieved 13 November 2021.
- ↑ The Hans India (31 May 2019). "Gowda to focus on Palamaner constituency development" (in ఇంగ్లీష్). Archived from the original on 7 January 2022. Retrieved 7 January 2022.
- ↑ Sakshi (2019). "2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితా". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.