నల్లమోతువారిపాలెం

నల్లమోతువారిపాలెం బాపట్ల జిల్లా, కర్లపాలెం మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.

నల్లమోతువారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
నల్లమోతువారిపాలెం is located in Andhra Pradesh
నల్లమోతువారిపాలెం
నల్లమోతువారిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 15°57′00″N 80°33′14″E / 15.95°N 80.554°E / 15.95; 80.554
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం కర్లపాలెం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522111
ఎస్.టి.డి కోడ్ 08643

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ విద్యాచైతన్య పీఠం:- ఈ ఆలయంలో 2015, ఫిబ్రవరి-22వ తేదీ, ఆదివారంనాడు, శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అమ్మవారికి పసుపు, కుంకుమలతో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయప్రాంగణంలో పొంగళ్ళు పొంగించి, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు వితరణ చేసారు.