కర్లపాలెం మండలం

ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా లోని మండలం

కర్లపాలెం మండలం, బాపట్ల జిల్లా లోని గ్రామీణ మండలాల్లో ఒకటి. OSM గతిశీల పటము

మండలం
నిర్దేశాంకాలు: 15°57′00″N 80°33′14″E / 15.95°N 80.554°E / 15.95; 80.554Coordinates: 15°57′00″N 80°33′14″E / 15.95°N 80.554°E / 15.95; 80.554
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండల కేంద్రంకర్లపాలెం
విస్తీర్ణం
 • మొత్తం125 కి.మీ2 (48 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం50,320
 • సాంద్రత400/కి.మీ2 (1,000/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి994

జనాభా గణాంకాలుసవరించు

2001-2011 దశాబ్దిలో మండల జనాభా 2.19% పెరిగి, 49.240 నుండి 50,320 కి చేరింది. జిల్లా జనాభా పెరుగుదల శాతం 9.47% తో పోలిస్తే ఇది బాగా తక్కువ.

మండలం లోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

  1. కర్లపాలెం
  2. యాజలి
  3. బుద్ధాం
  4. గణపవరం
  5. పేరలి

రెవెన్యూయేతర గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

  1. https://core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Guntur%20-%202018.pdf.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015