నవమి
చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో తొమ్మిదవ తిథి నవమి. అధి దేవత - దుర్గా దేవి.
నవమీ నిర్ణయం
మార్చుధర్మ సింధు[1] ప్రకారం సకల వ్రతాలకు, పండుగలకు అష్టమీయుక్తమైన నవమినే గ్రహించాలి.
పండుగలు
మార్చు- చైత్ర శుద్ధ నవమి - శ్రీరామనవమి.
- దసరా.
- స్వామినారాయణ జయంతి
మూలాలు
మార్చు- ↑ నవమీ నిర్ణయం, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీ: 53.
ఇది హిందూ పంచాంగ విశేషానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |