నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా)

భారతదేశంలోని తెలంగాణ గ్రామం

నవాబ్‌పేట్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

నవాబ్ పేట
—  మండలం  —
మహబూబ్ నగర్ జిల్లా పటములో నవాబ్ పేట మండలం యొక్క స్థానము
మహబూబ్ నగర్ జిల్లా పటములో నవాబ్ పేట మండలం యొక్క స్థానము
నవాబ్ పేట is located in తెలంగాణ
నవాబ్ పేట
నవాబ్ పేట
తెలంగాణ పటములో నవాబ్ పేట యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°53′05″N 78°02′23″E / 16.884718°N 78.03978°E / 16.884718; 78.03978
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రము నవాబ్ పేట
గ్రామాలు 26
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 52,061
 - పురుషులు 26,310
 - స్త్రీలు 25,751
అక్షరాస్యత (2011)
 - మొత్తం 39.41%
 - పురుషులు 52.33%
 - స్త్రీలు 26.21%
పిన్ కోడ్ 509340

గణాంకాలుసవరించు

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 52070.ఇందులో పురుషుల సంఖ్య 26378, స్త్రీల సంఖ్య 25692. అక్షరాస్యుల సంఖ్య 24666.[2]

నీటిపారుదలసవరించు

మండలంలో 12 చిన్ననీటిపారుదల వనరుల ద్వారా 793 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[3]

పశుసంపదసవరించు

2007 నాటి పశుసంపద ప్రకారం మండలంలో 35వేల గొర్రెలు, 11వేల మేకలు, 67 గాడిదలు, 338 పందులు, 844 కుక్కలు, 9900 కోళ్ళు, 6వేల దున్నపోతులు ఉన్నాయి.

రాజకీయాలుసవరించు

2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా ఎన్.వీరప్ప ఎన్నికయ్యాడు.[4]

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

మండల ప్రముఖులుసవరించు

  1. దాయపంతులపల్లి చెన్నదాసు: తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాగ్గేయకారుడు.[5]

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. Census of India 2011, Provisional Population Totas, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.126
  3. Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79
  4. ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 28-07-2013
  5. దాయపంతులపల్లి చెన్నదాసు, తెలంగాణ వాగ్గేయ వైభవం (పుస్తకం), తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రచురణ, అక్టోబరు 2017, పుట. 36

వెలుపలి లింకులుసవరించు