నాంపల్లి మండలం (హైదరాబాదు జిల్లా)
హైదరాబాదు జిల్లా,నాంపల్లి మండలానికి చెందిన గ్రామం
నాంపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం,హైదరాబాదు జిల్లాకు చెందిన మండలం.[1][2]
నాంపల్లి | |
— మండలం — | |
నాంపల్లి ఏరియా హాస్పటల్ | |
అక్షాంశరేఖాంశాలు: 17°23′33″N 78°28′04″E / 17.392543°N 78.467748°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మండలం | నాంపల్లి |
ప్రభుత్వం | |
- మేయర్ | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ఈ మండలం మొత్తం ప్రాంతం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోకి వస్తుంది.[3].ఇది హైదరాబాదు రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. 2011 భారత జనగణన ప్రకారం, నాంపల్లి మండల విస్తీర్ణం 11.32 చ.కి.మీ., జనాభా 1,89,378.
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Mandals & Villages list of Hyderabad District". Archived from the original on 2019-01-10. Retrieved 2019-01-08.
- ↑ "హైదరాబాద్ జిల్లాలోని మండలాలు.రెవెన్యూ డివిజన్లు".
- ↑ "Reorganised list of District,Mandal,Villages of GHMC". Archived from the original on 2019-02-24. Retrieved 2019-01-08.