నాగమల్లి

(నాగమళ్లె నుండి దారిమార్పు చెందింది)

నాగమల్లి పుష్పించే మొక్కలలో ఆస్టరేసి కుటుంబానికి చెందిన పూల మొక్క. దీని శాస్త్రీయ నామం: Rhinacanthus nasutus, దీనిని వివిధ భాషలలో snake jasmine, ( • Hindi: कबुतर का फुल kabutar ka phul, पालक जूही, Marathi: गजकर्णी gajkarni • Sanskrit: यूथिकापर्णी yuthikaparni అని పిలుస్తారు.[1] ఇవి చిన్న పొదలుగా భారతదేశమంతా విస్తరించాయి.

నాగమల్లి
Drawing of a stick with leaves and small, white, flowers.
R. nasutus
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Subfamily:
Acanthoideae
Genus:
Species:
R. nasutus
Binomial name
Rhinacanthus nasutus
Synonyms

Justicia nasuta L.
Pseuderanthemum connatum Lindau
Rhinacanthus communis Nees

ఉపయోగాలు మార్చు

దీని భాగాలు తామర వ్యాధికి, పాముకాటుకు వైద్యంలో ఉపయోగపడుతుంది.[2]

మూలాలు మార్చు


 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=నాగమల్లి&oldid=3871566" నుండి వెలికితీశారు