నాగమోహిని (1959 సినిమా)

ఇదొక తెలుగు డబ్బింగ్ సినిమా.

నాగమోహిని
(1960 తెలుగు సినిమా)
Naga Mohini.jpg
దర్శకత్వం వినోద్ దేశాయ్
తారాగణం నిరూపా రాయ్, కమ్మో, లలితాపవర్, ఉమాదత్తా, బేబి ఉమ, మనోహర్ దేశాయి, సప్రూ, సుందర్
సంగీతం యం. రంగారావు
గీతరచన శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ లలితా మూవీస్
భాష తెలుగు

కథసవరించు

నటి నటులుసవరించు

నిరూపా రాయ్,
కమ్మో,
లలితాపవర్,
ఉమాదత్తా,
బేబి ఉమ,
మనోహర్ దేశాయి,
సప్రూ,
సుందర్

ఇతర వివరాలుసవరించు

దర్శకుడు : వినోద్ దేశాయ్
సంగీత దర్శకుడు : యం. రంగారావు
నిర్మాణ సంస్థ : లలితా మూవీస్
విడుదల: 1960 జనవరి 29.

పాటలుసవరించు

పాట రచయిత సంగీతం గాయకులు
ఆహా బలియే నా గతి అనుభవింపవలెనా పతి లేకుంటే శ్రీశ్రీ యం. రంగారావు పి.సుశీల
ఇది కలకాదే ఎదలోని రాగమే పొంగి నయనాల శ్రీశ్రీ యం. రంగారావు పి.సుశీల
ఓ మనుష్యలో కైక సతీమతల్లి సానపట్టిన జాతివజ్రమవు నీవు శ్రీశ్రీ యం. రంగారావు పి.బి. శ్రీనివాస్
కామధేనువా లోకమందే దయాధనమేగా మాయనిది శ్రీశ్రీ యం. రంగారావు పి.సుశీల
చిరునవ్వులొలికించే చిన్నారి చిట్టిపాపా సిరిలాలి శ్రీశ్రీ యం. రంగారావు యు. రామమ్ బృందం
ప్రణయామృతాల రాత్రియే కమనీయ కాంతులీనెగా శ్రీశ్రీ యం. రంగారావు పి.సుశీల
నయనము లొకేసారి పాడెనయా మోహము లీనాడు శ్రీశ్రీ యం. రంగారావు కె.జమునారాణి బృందం
వినలేవ ఆగమంటే హృదయమ్ము లేదా బ్రతిమాలి శ్రీశ్రీ యం. రంగారావు పి.సుశీల
శోకజగతినే చరించవలెనా తాళను పతినే చూడకే దేశముల శ్రీశ్రీ యం. రంగారావు పి.సుశీల

మూలాలుసవరించు