నాగాలాండ్ కాంగ్రెస్

నాగాలాండ్ లోని రాజకీయ పార్టీ

నాగాలాండ్ కాంగ్రెస్ అనేది నాగాలాండ్ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ. పార్టీ 2016 లో భారత జాతీయ కాంగ్రెస్ చీలిక సమూహంగా స్థాపించబడింది. నాగాలాండ్ కాంగ్రెస్ పార్టీని నాగాలాండ్ రిఫార్మేషన్ పార్టీగా మార్చాలని యోచించింది.[1]

నాగాలాండ్ కాంగ్రెస్
స్థాపన తేదీ2016
విభజనభారత జాతీయ కాంగ్రెస్
విలీనంనేషనల్ పీపుల్స్ పార్టీ
ప్రధాన కార్యాలయంనాగాలాండ్

2018 ఫిబ్రవరిలో, పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీలో విలీనమైంది.

మూలాలు

మార్చు
  1. "News Headlines, English News, Nagaland News, Top Stories".