నాగాలాండ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా
నాగాలాండ్ శాసనసభ అనేది భారతదేశంలోని నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన ఏకసభ్య శాసనసభ. శాసనసభ స్థానం రాష్ట్ర రాజధాని కోహిమాలో ఉంది.ముందుగా రద్దు చేయకుంటే శాసనసభ పదవీకాలం ఐదేళ్లు. ప్రస్తుతం ఇది ఒకే స్థాన నియోజకవర్గాల నుండి నేరుగా ఎన్నికైన 60 మంది సభ్యులను కలిగి ఉంది.
నాగాలాండ్ శాసనసభ | |
---|---|
రకం | |
రకం | ఏకసభ |
కాల పరిమితులు | 5 సంవత్సరాలు |
సీట్లు | 60 |
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2023 ఫిబ్రవరి 27 |
తదుపరి ఎన్నికలు | TBD |
సమావేశ స్థలం | |
నాగాలాండ్ శాసనసభ నియోజకవర్గం , కోహిమా, నాగాలాండ్ - 797001 | |
వెబ్‌సైటు | |
Nagaland Legislative Assembly |
చరిత్ర
మార్చునాగాలాండ్ 1963 డిసెంబరు 1న భారతదేశ రాష్ట్రంగా అవతరించింది 1964 జనవరిలో ఎన్నికల తర్వాత, మొదటి నాగాలాండ్ శాసనసభ 1964 ఫిబ్రవరి 11న ఏర్పడింది. 1974లో శాసనసభ స్థానాలు సంఖ్య 40 నుంచి 60 స్థానాలకు పెరిగింది.[1][2]
నియోజకవర్గాల జాబితా
మార్చువ.సంఖ్య. | నియోజకవర్గం | జిల్లా | లోక్‌సభ
నియోజకవర్గం |
ఓటర్లు (2023 నాటికి) [3] |
---|---|---|---|---|
1 | దీమాపూర్ I | దిమాపూర్ | నాగాలాండ్ | 25,244 |
2 | దీమాపూర్ II (ఎస్.టి) | 58,627 | ||
3 | దీమాపూర్ III (ఎస్.టి) | దిమాపూర్ | 38,045 | |
4 | ఘస్పానీ I (ఎస్.టి) | చుమౌకెడిమా, నియులాండ్ | 75,372 | |
5 | ఘస్పాని II (ఎస్.టి) | చుమౌకెడిమా | 29,435 | |
6 | టేనింగ్ (ఎస్.టి) | పెరెన్ | 27,405 | |
7 | పెరెన్ (ఎస్.టి) | 32,266 | ||
8 | పశ్చిమ అంగామి (ఎస్.టి) | కొహిమా | 17,594 | |
9 | కొహిమా టౌన్ (ఎస్.టి) | 31,767 | ||
10 | ఉత్తర అంగామి I (ఎస్.టి) | 17,860 | ||
11 | ఉత్తర అంగామి II (ఎస్.టి) | 21,840 | ||
12 | త్సెమిన్యు (ఎస్.టి) | త్సెమిన్యు | 24,253 | |
13 | పుగోబోటో (ఎస్.టి) | మొకొక్‌ఛుంగ్ | 15,803 | |
14 | దక్షిణ అంగామి I (ఎస్.టి) | కొహిమా | 14,482 | |
15 | దక్షిణ అంగామి II (ఎస్.టి) | 17,808 | ||
16 | ప్ఫుట్సెరో (ఎస్.టి) | ఫెక్ | 20,805 | |
17 | చిజామి (ఎస్.టి) | 17,676 | ||
18 | చోజుబా (ఎస్.టి) | 25,714 | ||
19 | ఫేక్ (ఎస్.టి) | 22,122 | ||
20 | మేలూరి (ఎస్.టి) | 20,851 | ||
21 | తులి (ఎస్.టి) | మొకొక్‌ఛుంగ్ | 18,636 | |
22 | ఆర్కాకాంగ్ (ఎస్.టి) | 19,479 | ||
23 | ఇంపూర్ (ఎస్.టి) | 13,737 | ||
24 | అంగేత్యోంగ్‌పాంగ్ (ఎస్.టి) | 17,946 | ||
25 | మొంగోయా (ఎస్.టి) | 17,448 | ||
26 | ఆంగ్లెండెన్ (ఎస్.టి) | 12,491 | ||
27 | మోకోక్‌చుంగ్ టౌన్ (ఎస్.టి) | 8,252 | ||
28 | కోరిడాంగ్ (ఎస్.టి) | 21,740 | ||
29 | జాంగ్‌పేట్‌కాంగ్ (ఎస్.టి) | 12,861 | ||
30 | అలోంగ్టాకి (ఎస్.టి) | 16,007 | ||
31 | అకులుతో (ఎస్.టి) | జునెబోటొ | 10,725 | |
32 | అటోయిజ్ (ఎస్.టి) | 16,627 | ||
33 | సురుహోటో (ఎస్.టి) | 16,057 | ||
34 | అఘునాటో (ఎస్.టి) | 16,040 | ||
35 | జున్‌హెబోటో (ఎస్.టి) | 23,021 | ||
36 | సతఖా (ఎస్.టి) | 18,439 | ||
37 | టియు (ఎస్.టి) | వోఖా | 25,750 | |
38 | వోఖా (ఎస్.టి) | 31,252 | ||
39 | సానిస్ (ఎస్.టి) | 24,051 | ||
40 | భండారి (ఎస్.టి) | 26,957 | ||
41 | టిజిట్ (ఎస్.టి) | మోన్ | 20,696 | |
42 | వాక్చింగ్ (ఎస్.టి) | 16,313 | ||
43 | తాపి (ఎస్.టి) | 15,220 | ||
44 | ఫోమ్చింగ్ (ఎస్.టి) | 17,455 | ||
45 | తెహోక్ (ఎస్.టి) | 12,209 | ||
46 | మోన్ టౌన్ (ఎస్.టి) | 20,347 | ||
47 | అబోయ్ (ఎస్.టి) | 13,589 | ||
48 | మోకా (ఎస్.టి) | 18,039 | ||
49 | తమ్మూ (ఎస్.టి) | లాంగ్‌లెంగ్ | 18,371 | |
50 | లాంగ్‌లెంగ్ (ఎస్.టి) | 30,616 | ||
51 | నోక్సెన్ (ఎస్.టి) | తుఏన్‌సాంగ్ | 12,455 | |
52 | లాంగ్‌ఖిమ్ చారే (ఎస్.టి) | 22,176 | ||
53 | ట్యూన్‌సాంగ్ సదర్-I (ఎస్.టి) | 23,618 | ||
54 | ట్యూన్‌సాంగ్ సదర్ II (ఎస్.టి) | 16,671 | ||
55 | తోబు (ఎస్.టి) | మోన్ | 21,633 | |
56 | నోక్‌లాక్ (ఎస్.టి) | నోక్‌లాక్ | 17,924 | |
57 | తోనోక్‌న్యు (ఎస్.టి) | 20,830 | ||
58 | షామటోర్-చెస్సోర్ (ఎస్.టి) | షామటోర్ | 18,788 | |
59 | సెయోచుంగ్-సిటిమి (ఎస్.టి) | కిఫిరే | 24,166 | |
60 | పుంగ్రో-కిఫిరే (ఎస్.టి) | 32,463 |
మూలాలు
మార్చు- ↑ Nagaland legislativebodiesinindia.nic.in.
- ↑ List of Nagaland Assembly Constituencies
- ↑ "Nagaland General Legislative Election 2023". Election Commission of India. Retrieved 20 April 2023.