నాగులపాడు (అద్దంకి)

ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా, అద్దంకి మండలంలోని గ్రామం


నాగులపాడు, బాపట్ల జిల్లా, అద్దంకి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

నాగులపాడు (అద్దంకి)
గ్రామం
పటం
నాగులపాడు (అద్దంకి) is located in ఆంధ్రప్రదేశ్
నాగులపాడు (అద్దంకి)
నాగులపాడు (అద్దంకి)
అక్షాంశ రేఖాంశాలు: 15°47′34.764″N 80°0′5.328″E / 15.79299000°N 80.00148000°E / 15.79299000; 80.00148000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంఅద్దంకి
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )

గ్రామ చరిత్ర

మార్చు

సుమారు 150 సంవత్సరాలు క్రింద మంగమూరి వారు వలస వెల్లినారు.

సాగు/త్రాగునీటి సౌకర్యం

మార్చు

గ్రామ సమీపంలోని నల్లవాగు.

గ్రామ పంచాయతీ

మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో కొప్పుల సుజాత, 12 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైంది

ప్రధాన పంటలు

మార్చు

వరి,అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు