నాగులవరం (అర్ధవీడు)
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
నాగులవరం ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
నాగులవరం (అర్ధవీడు) | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°37′1.416″N 79°6′6.156″E / 15.61706000°N 79.10171000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | అర్ధవీడు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
విద్యాసౌకర్యాలు
మార్చు- జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
- మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
మౌలిక వసతులు
మార్చుఅంగనవాడీ కేంద్రం.
గ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో వెంకటలక్ష్మమ్మ, సర్పంచిగా ఎన్నికైంది.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం
మార్చుశ్రీ భ్రమరాంబామల్లికార్జునస్వామివారి ఆలయం
మార్చునాగులవరం గ్రామ నెరవపై వెలసిన ఈ ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించెదరు.
శ్రీ పాండురంగనాయకస్వామివారి ఆలయం
మార్చుస్థానిక చెన్నకేశ్వస్వామివారి ఆలయ ప్రాంగణంలో నూతనంగా చేపట్టనున్న ఈ ఆలయ నిర్మాణానికి, 2015,నవంబరు-21వ తేదీ శనివారంనాడు భూమిపూజ నిర్వహించారు. గ్రామస్థులు, స్థానికంగా కొందరు దాతల ఆర్థిక సహకారంతో నిర్మించనున్న ఈ ఆలయ నిర్మాణానికి, కర్నాటక రాష్ట్రంలోని హుబ్లీ నగరానికి చెందిన పలువురు దాతలు ఈ ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించుచున్నారు.
శ్రీ నెమలిగొండ్ల రంగనాయక్లస్వామివారి ఆలయం & శ్రీ కోదండరామస్వామివారి ఆలయం
మార్చుఈ ఆలయాలలో నాలుగురోజుల తిరునాళ్ళ, నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమాలు 2017,జూన్-1వతేదీ గురువారంనుండి 4వతేదీ ఆదివారం వరకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో రాష్ట్రస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించి గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసినారు.
పీర్లచావిడి
మార్చునాగులవరం గ్రామంలో 2015,మే-30వ తేదీ శనివారంనాడు, పీర్లచావిడి ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు.