అర్ధవీడు మండలం
ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మండలం
అర్ధవీడు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలం.[3] OSM గతిశీల పటముఈ మండలం ప్రకాశం జిల్లా ఏర్పాటుకు ముందు కర్నూలు జిల్లాలో ఉంది.ఈ మండలం గిద్దలూరు శాసనసభ నియోజకవర్గం, ఒంగోలు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.ఈ మండలంలో ఒక నిర్జన గ్రామంతో కలుపుకుని 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°40′59″N 78°58′01″E / 15.683°N 78.967°ECoordinates: 15°40′59″N 78°58′01″E / 15.683°N 78.967°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండల కేంద్రం | అర్ధవీడు |
విస్తీర్ణం | |
• మొత్తం | 565 కి.మీ2 (218 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 36,169 |
• సాంద్రత | 64/కి.మీ2 (170/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 939 |
మండల జనాభాసవరించు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మండల జనాభా మొత్తం 36,169 - ఇందులో పురుషులు 18,651 - స్త్రీలు 17,518.[4]
2001 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మండల జనాభా మొత్తం 36,688 - పురుషులు 18,970 - స్త్రీలు 17,718.అక్షరాస్యత - మొత్తం 53.14% - పురుషులు 70.29% - స్త్రీలు 34.73%[4]
రవాణా సౌకర్యాలుసవరించు
మండలానికి సమీపంలోని కంభం, గిద్దలూరులలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి.మండలంగుండా ఏ జాతీయ రహదారి లేదు.
మండలంలోని గ్రామాలుసవరించు
రెవెన్యూ గ్రామాలుసవరించు
- అయ్యవారిపల్లి
- అర్ధవీడు
- కాకర్ల
- గన్నేపల్లి
- దొనకొండ
- పొట్టిబసవయ్యపల్లి
- పెదకందుకూరు
- పాపినేనిపల్లి
- బోగోలు
- బొల్లుపల్లి
- మగుటూరు
- వెలగలపాయ
నిర్జన గ్రామాలుసవరించు
రెవెన్యూయేతర గ్రామాలుసవరించు
మూలాలుసవరించు
- ↑ http://14.139.60.153/bitstream/123456789/13031/1/Handbook%20of%20Statistics%20Prakasam%20District%202014%20Andhra%20Pradesh.pdf.
- ↑ http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2818_2011_MDDS%20with%20UI.xlsx.
- ↑ "Villages and Towns in Ardhaveedu Mandal of Prakasam, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-06-07. Retrieved 2020-06-07.
- ↑ 4.0 4.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-10-19. Retrieved 2020-06-07.