తర్లుపాడు మండలం

ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మండలం
(నాయుడుపల్లి నుండి దారిమార్పు చెందింది)


తర్లుపాడు మండలం ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా లోని ఒక మండలం.OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°39′04″N 79°13′34″E / 15.651°N 79.226°E / 15.651; 79.226
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండల కేంద్రంతర్లుపాడు
Area
 • మొత్తం348 km2 (134 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం34,640
 • Density100/km2 (260/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి947

జనాభా గణాంకాలు మార్చు

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 32,386 - అందులో పురుషులు 16,744 - స్త్రీలు 15,642. అక్షరాస్యత రేటు మొత్తం - మొత్తం 50.52% - పురుషులు అక్షరాస్యత 65.29% - స్త్రీలు అక్షరాస్యత 34.73%

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. గొరుగుంతలపాడు
  2. సీతనాగులవరం
  3. సూరేపల్లి
  4. కేతగుడిపి
  5. గానుగపెంట
  6. పోతలపాడు
  7. కందళ్లపల్లి
  8. రాగసముద్రం
  9. కలుజువ్వలపాడు
  10. జంగమ్రెడ్డిపల్లి
  11. జగన్నాధపురం
  12. తుమ్మలచెరువు
  13. తర్లుపాడు
  14. కారుమనిపల్లి
  15. మిర్జాపేట
  16. గొల్లపల్లి
  17. రొలగంపాడు
  18. పాతేపురం
  19. నాగెండ్లముడుపు
  20. చెన్నారెడ్డిపల్లి
  21. తాడివారిపల్లి
  22. మంగలకుంట
  23. ఓబయపల్లి
  24. కొండారెడ్డిపల్లి
  25. లక్ష్మక్కపల్లి

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Prakasam District - 2014" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, archived from the original (PDF) on 25 August 2015