నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా)

తెలంగాణ, సంగారెడ్డి జిల్లా లోని మండలం
(నారాయణఖేడ్ నుండి దారిమార్పు చెందింది)


నారాయణఖేడ్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] నారాయణఖేడ్, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నారాయణఖేడ్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మెదక్ డివిజనులో ఉండేది.2022 సెప్టెంబరు 26న నిజాంపేట్, ర్యాలమడుగు రెవెన్యూ గ్రామాలను నారాయణఖేడ్ మండలం నిజాంపేట మండలంలో విలీనం చేశారు.తద్వారా గ్రామాల సంఖ్య 33కి చేరింది.33 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.

నారాయణఖేడ్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°02′04″N 77°46′37″E / 18.034494°N 77.776951°E / 18.034494; 77.776951
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం నారాయణఖేడ్
గ్రామాలు 33
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 219 km² (84.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 80,993
 - పురుషులు 41,011
 - స్త్రీలు 39,982
పిన్‌కోడ్ 502286

గణాంకాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త మెదక్ జిల్లాలో మండల స్థానం

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 82,127 - పురుషులు 41,575 - స్త్రీలు 40,552. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 219 చ.కి.మీ. కాగా, జనాభా 80,993. జనాభాలో పురుషులు 41,011 కాగా, స్త్రీల సంఖ్య 39,982. మండలంలో 16,179 గృహాలున్నాయి.[3]

సమీప మండలాలు

మార్చు

దక్షిణం: మానూర్, తూర్పు: రేగోడు, శంకరంపేట (ఎ) అల్లాదుర్గ్

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

మార్చు