నారాయణగూడ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. హైదరాబాదు నగర నడిబొడ్డున ఉన్న నారాయణగూడ విద్యావ్యాపారనివాస ప్రాంతంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

నారాయణగూడ
సమీప ప్రాంతాలు
నారాయణగూడ is located in Telangana
నారాయణగూడ
నారాయణగూడ
Location in Telangana, India
నారాయణగూడ is located in India
నారాయణగూడ
నారాయణగూడ
నారాయణగూడ (India)
Coordinates: 17°24′N 78°01′E / 17.400°N 78.017°E / 17.400; 78.017
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
500 029
Vehicle registrationటి.ఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంహిమాయత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

నివాస ప్రాంతం

మార్చు

నారాయణగూడ హైదరాబాదులో ప్రముఖ నివాస ప్రాంతంగా పేరుపొందింది. జనావాసానికి కావలసిన అన్ని సౌకర్యాలు, నిత్యావసర వస్తువులు ఈ ప్రాంతంలో లభిస్తాయి. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యాసంస్థలకు నిలయంగా ఈ నారాయణగూడ ఉంది.

విద్యాసంస్థలు

మార్చు

నారాయణగూడ ప్రాంతం విద్యాసంస్థలకు నిలయంగా మారింది.[1] ఈ ప్రాంతంలో అనేక విద్యాసంస్థలు (పాఠశాలలు, కళాశాలలు) ఉన్నాయి.

  1. రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి మహిళా కళాశాల[2]
  2. రత్న జూనియర్ కళాశాల
  3. పద్మావతి ఒకేషనల్ జూనియర్ కళాశాల
  4. విజయవాడ నలంద జూనియర్ కళాశాల ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్
  5. విజిఆర్ పారామెడికల్ ఒకేషనల్ టౌన్ డిగ్రీ, పి జి కళాశాల
  6. హెచ్.ఆర్.డి. డిగ్రీ కళాశాల
  7. కేశవ్ మెమోరియల్ డిగ్రీ అండ్ పి జి కళాశాల
  8. ఫియిట్జీ ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్
  9. హెచ్.ఆర్.డి. పీజి కళాశాల
  10. పండిట్ నరేంద్ర ఓరియంటల్ కళాశాల అండ్ హిందీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
  11. సెయింట్ థామస్ జూనియర్ కళాశాల
  12. నారాయణ జూనియర్ కళాశాలలు
  13. నవ చైతన్య జూనియర్ కళాశాల
  14. మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాల[3]
  15. శాంతి గర్ల్స్ కో-ఎడ్యుకేషన్ కళాశాల
  16. విద్యానికేతన్ జూనియర్ కళాశాల
  17. గుంటూరు వికాస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్
  18. సమత డిగ్రీ కళాశాల అండ్ పి.జి కళాశాల
  19. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ డిగ్రీ కళాశాల
  20. నారాయణ ఎడ్యుకేషనల్ సోసైటీ
  21. న్యూ ఎరా జూనియర్ కళాశాల
  22. జగృతి డిగ్రీ అండ్ పి.జి కళాశాల
  23. శిరీష్ హిరాలాల్ కళాశాల
  24. పద్మావతి ఇకేషనల్ జూనియర్ కళాశాల
  25. స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్
  26. రచన కాలేజ్ ఆఫ్ జర్నలిజం
  27. జాహ్నవి డిగ్రీ కళాశాల[4]
  28. విద్యానికేతన్ జూనియర్ కళాశాల
  29. కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ

ఇతర భవనాలు

మార్చు
  1. వైఎంసీఏ[5]

రవాణా వ్యవస్థ

మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నారాయణగూడ మీదుగా ఉప్పల్, మెహిదీపట్నం, సికింద్రాబాద్, కోఠి వంటి వివిధ ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి. సమీపంలోనే కాచిగూడ రైల్వేస్టేషను కూడా ఉంది.

మూలాలు

మార్చు
  1. Green gift for residents of Narayanaguda
  2. Deccan Chronicle, Nation, Current Affairs. "Narayanguda Women's college, Venkata Rama Reddy's brain child". Retrieved 4 August 2018.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)
  3. మనం న్యూస్, వార్తలు. "సాహితీ తేజోమూర్తి నందగిరి ఇందిరాదేవి". Archived from the original on 6 మార్చి 2018. Retrieved 4 August 2018.
  4. The Hans India, Telangana. "Jahnavi Colleges - Leader in academics & campus placements". Retrieved 4 August 2018.
  5. సాక్షి, క్రీడలు. "ఖో–ఖో విజేత సెయింట్‌ పాయ్స్‌". Retrieved 4 August 2018.