నారాయణమూర్తి
ఇవ్వబడిన పేరు
- ఆర్.నారాయణమూర్తి, తెలుగు సినిమా నటుడు, నిర్మాత.
- ఉప్మాక నారాయణమూర్తి, సాహిత్యవేత్త.
- ఎన్.ఆర్. నారాయణ మూర్తి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు, సాంకేతిక నిపుణులు.
- న్యాపతి నారాయణమూర్తి, పాత్రికేయులు, రచయిత.
- భోగరాజు నారాయణమూర్తి, నవలా రచయిత.