నారాయణ్ బెనివాల్

నారాయణ్ బెనివాల్ రాజస్థాన్‌లోని నాగౌర్‌కు చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన 2019 అక్టోబరు 24న ఖిన్వాసర్ నుండి రాజస్థాన్ శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఆయన రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ సభ్యుడు. ఆయన రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ వ్యవస్థాపకుడు, నాగౌర్ ఎంపీ హనుమాన్ బెనివాల్ సోదరుడు.[1][2][3]

నారాయణ్ బెనివాల్
రాజస్థాన్ శాసనసభ
In office
2019 అక్టోబరు 24 – ప్రస్తుతం
అంతకు ముందు వారుహనుమాన్ బెనివాల్
నియోజకవర్గంఖిన్వసర్ శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం (1975-07-11) 1975 జూలై 11 (వయసు 49)
బరంగావ్, నాగౌర్ జిల్లా, రాజస్థాన్, భారతదేశం
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీరాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ
జీవిత భాగస్వామి
సుమేష్ బెనివాల్
(m. 2000)
సంతానం1
తండ్రిరామ్‌దేవ్ బెనివాల్
బంధువులుహనుమాన్ బెనివాల్ (సోదరుడు)
నివాసంబరంగాన్

ప్రారంభ జీవితం

మార్చు

ఆయన 1975 జూలై 11న రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని బరంగావ్ గ్రామంలో రామ్‌దేవ్, మోహినీ దేవి దంపతులకు జన్మించాడు. ఆయన రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు.[4] అతని అన్న హనుమాన్ బెనివాల్ కూడా రాజకీయ నాయకుడే.[5]

వ్యక్తిగత జీవితం

మార్చు

2000లో, ఆయన సుమేష్ బెనివాల్‌ను వివాహం చేసుకున్నాడు, వారికి ఒక కుమారుడు ఉన్నాడు.

మూలాలు

మార్చు
  1. "Rajasthan bypoll: Congress wins Mandawa seat, RLP retains Khinwsar". The Times of India. PTI. 24 October 2019. Retrieved 25 October 2019.
  2. "Rajasthan bypolls: Cong's Rita Chaudhary Clinches Mandava, RLP's Narayan Beniwal Wins Khinvsar Seat". ABP Live. 24 October 2019. Archived from the original on 24 అక్టోబరు 2019. Retrieved 25 October 2019.
  3. "Congress Gains One More Seat In Rajasthan Assembly After Win In Mandawa". NDTV. PTI. 24 October 2019. Retrieved 25 October 2019.
  4. "Narayan Beniwal(Rashtriya Loktantrik Party):Constituency- KHINVSAR : BYE ELECTION ON 21-10-2019(NAGAUR) - Affidavit Information of Candidate". myneta.info. Retrieved 6 September 2023.
  5. Devarshi, Nakul (23 September 2019). "... तो हनुमान बेनीवाल छोटे भाई नारायण बेनीवाल को बनाएंगे उम्मीदवार! ये माना जा रहा कारण" [Narayan Beniwal Brother of Hanuman Beniwal contest khinvsar seat]. Patrika News (in హిందీ). Retrieved 11 October 2023.