నార్త్ ఈస్ట్ జోన్ క్రికెట్ జట్టు

నార్త్ ఈస్ట్ జోన్ (ఈశాన్య మండలం) క్రికెట్ టీమ్ దులీప్ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీలలో మొదటి తరగతి, లిస్ట్ A క్రికెట్ ఆడే జట్టు. ఈ బృందం భౌగోళికంగా ఈశాన్య భారతదేశంలో ఉంది. ఆ జట్టుకు హొకైటో జిమోమి నాయకత్వం వహిస్తున్నాడు. ఇది ఈశాన్య భారతదేశానికి చెందిన ఆరు జట్ల ఆటగాళ్లతో కూడిన మిశ్రమ జట్టు. అవి: అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం.

ఈశాన్య మండల క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్రాంగ్ సేన్ జోనాథన్
జట్టు సమాచారం
చరిత్ర
దులీప్ ట్రోఫీ విజయాలు0
దేవధర్ ట్రోఫీ విజయాలు0

చరిత్ర

మార్చు

2018-19 సీజన్‌కు ముందు భారతదేశంలోని అంతర మండల క్రికెట్‌లో కేంద్ర (సెంట్రల్), తూర్పు (ఈస్ట్), ఉత్తర (నార్త్), దక్షిణ (సౌత్), పశ్చిమ (వెస్ట్ జోన్‌) మండలాలకు ప్రాతినిధ్యం వహించే ఐదు జట్లు ఉన్నాయి.[1] అయితే అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం జట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి చేర్చడంతో, 2022-23లో క్రికెట్ పోటీలు తిరిగి ప్రారంభించినప్పుడు. కొత్తగా ఆరవ మండల జట్టు ఏర్పాటు చేసారు. [2] పురుషుల, మహిళల క్రికెట్‌కు వేరుగా ఈశాన్య మండల క్రికెట్ జట్టు ఆగస్టు 2022లో ఏర్పడింది. [3] ఆగస్ట్ 2022లో, 2022–23 దులీప్ ట్రోఫీలో పోటీపడే 6 మండలాలలో ఈ ఈశాన్య (నార్త్ ఈస్ట్ జోన్) మండల జట్టు కూడా ఒకటి అని BCCI ప్రకటించింది.[4] [5]

భారతదేశంలోని క్రికెట్ పోటీలలో ఈశాన్య జట్టు పాల్గొనడం ఇదే మొదటిసారి. హొకైటో జిమోమి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[6][7] జట్టు తమ తొలి మొదటి తరగతి మ్యాచ్‌ను 8 సెప్టెంబర్ 2022న ఆడింది. పశ్చిమ మండల (వెస్ట్ జోన్‌) తో జరిగిన మ్యాచ్‌ డ్రా అయింది.[8] కానీ పశ్చిమ మండలం జట్టు తొలి ఇన్నింగ్స్ లో సాధించిన ఆధిక్యం కారణంగా ఈశాన్య జట్టు సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.[9] అయితే ఈశాన్య జట్టు మొదటిసారిగా లిస్ట్ A క్రికెట్ పోటీలో 2023 దేవధర్ ట్రోఫీని సాధించింది . [10]

క్రీడాకారుల బృందం

మార్చు
పేరు పుట్టిన తేదీ బ్యాటింగ్ శైలి బౌలింగ్ శైలి దేశీయ జట్టు రూపం వివరాలు
బ్యాట్స్ మన్
రాంగ్‌సెన్ జోనాథన్ (1986-10-04) 1986 అక్టోబరు 4 (వయసు 38) కుడిచేతి వాటం కుడి చేయి -ఆఫ్ బ్రేక్ నాగాలండ్ First-class Captain
కిషన్ లింగ్డో (1998-03-21) 1998 మార్చి 21 (వయసు 26) కుడిచేతి వాటం కుడి చేయి - మీడియం మేఘాలయ First-class
నీలేష్ లామిచానీ (1991-09-04) 1991 సెప్టెంబరు 4 (వయసు 33) కుడిచేతి వాటం కుడి చేయి - లెగ్ బ్రేక్ సిక్కిం First-class & List A
లాంగ్లోనియాంబ కీషాంగ్‌బామ్ (1997-12-06) 1997 డిసెంబరు 6 (వయసు 27) కుడిచేతి వాటం కుడి చేయి - లెగ్ బ్రేక్ మణిపూర్ First-class & List A Vice-captain
జోసెఫ్ లాల్‌థాన్‌ఖుమా (2000-09-26) 2000 సెప్టెంబరు 26 (వయసు 24) కుడిచేతి వాటం కుడి చేయి -ఆఫ్ బ్రేక్ మిజోరం First-class
అనూప్ అహ్లావత్ (2000-11-13) 2000 నవంబరు 13 (వయసు 24) కుడిచేతి వాటం కుడి చేయి - మీడియం అరుణాచల్ ప్రదేశ్ First-class & List A
లారీ సంగ్మా (1992-10-05) 1992 అక్టోబరు 5 (వయసు 32) కుడిచేతి వాటం కుడి చేయి - మీడియం మేఘాలయ List A
జెహు ఆండర్సన్ (1999-11-12) 1999 నవంబరు 12 (వయసు 25) కుడిచేతి వాటం మిజోరం List A
ఆల్ రౌండర్లు
పల్జోర్ తమాంగ్ (1993-02-22) 1993 ఫిబ్రవరి 22 (వయసు 31) కుడిచేతి వాటం కుడి చేయి - మీడియం

ఫాస్ట్

సిక్కిం First-class & List A
లీ యోంగ్ లెప్చా (1991-11-07) 1991 నవంబరు 7 (వయసు 33) కుడిచేతి వాటం కుడి చేయి -ఆఫ్ బ్రేక్ సిక్కిం List A
ప్రియోజిత్ కంగబం (1994-11-24) 1994 నవంబరు 24 (వయసు 30) కుడిచేతి వాటం కుడి చేయి - మీడియం

ఫాస్ట్

మణిపూర్ List A
వికెట్ కీపర్లు
ప్రఫుల్లోమణి పుఖ్రాంబమ్ (1994-03-01) 1994 మార్చి 1 (వయసు 30) కుడిచేతి వాటం మణిపూర్ First-class
కమ్షా యాంగ్ఫో (1992-11-16) 1992 నవంబరు 16 (వయసు 32) కుడిచేతి వాటం అరుణాచల్ ప్రదేశ్ List A
ఆశిష్ థాపా (1994-01-04) 1994 జనవరి 4 (వయసు 30) కుడిచేతి వాటం సిక్కిం List A
స్పిన్ బౌలర్లు
కిషన్ సింఘా (1996-12-23) 1996 డిసెంబరు 23 (వయసు 28) కుడిచేతి వాటం Slow left-arm orthodox మణిపూర్ First-class
ఇమ్లివతి లెమటూర్ (1991-12-25) 1991 డిసెంబరు 25 (వయసు 33) కుడిచేతి వాటం Slow left-arm orthodox నాగాలండ్ First-class & List A
క్రివిట్సో కెన్స్ (2004-03-06) 2004 మార్చి 6 (వయసు 20) కుడిచేతి వాటం Right-arm leg break సిక్కిం List A
పేస్ బౌలర్లు
డిప్పు సంగ్మా (1997-05-20) 1997 మే 20 (వయసు 27) కుడిచేతి వాటం కుడి చేయి - మీడియం మేఘాలయ First-class
రెక్స్ రాజ్ కుమార్ (2000-08-30) 2000 ఆగస్టు 30 (వయసు 24) ఎడమ చేతి వాటం ఎడమ చేయి - మీడియం

ఫాస్ట్

మణిపూర్ First-class & List A
జోటిన్ ఫీరోయిజం (2006-03-15) 2006 మార్చి 15 (వయసు 18) కుడిచేతి వాటం కుడి చేయి - మీడియం మణిపూర్ First-class
నగాహో చిషి (1997-11-12) 1997 నవంబరు 12 (వయసు 27) కుడిచేతి వాటం కుడి చేయి - మీడియం

ఫాస్ట్

నాగాలండ్ First-class
ఆకాష్ చౌదరి (1999-11-28) 1999 నవంబరు 28 (వయసు 25) కుడిచేతి వాటం కుడి చేయి - మీడియం మేఘాలయ First-class
నబమ్ అబో (1988-10-05) 1988 అక్టోబరు 5 (వయసు 36) కుడిచేతి వాటం కుడి చేయి - మీడియం

ఫాస్ట్

అరుణాచల్ ప్రదేశ్ List A
అభిషేక్ కుమార్ (2002-05-04) 2002 మే 4 (వయసు 22) కుడిచేతి వాటం కుడి చేయి - మీడియం

ఫాస్ట్

మేఘాలయ List A

సీజన్స్

మార్చు
సంవత్సరం స్థానం
దులీప్ ట్రోఫీ దేవధర్ ట్రోఫీ
2022–23 క్వార్టర్-ఫైనల్ (6వ) నిర్వహించలేదు
2023 క్వార్టర్-ఫైనల్ (6వ) TBD

ప్రస్తావనలు

మార్చు
  1. "Duleep Trophy, 2014/15". ESPNcricinfo. Retrieved 9 November 2014.
  2. "Logistical nightmare on cards as BCCI announces 37-team Ranji Trophy for 2018–19 season". Indian Express. Retrieved 7 November 2022.
  3. "Duleep Trophy 2022-23: Some playing for survival, some for recognition". Cricket.com. Retrieved 12 April 2023.
  4. "BCCI announces India's domestic season for 2022-23". Board of Control for Cricket in India. Retrieved 8 August 2022.
  5. "Duleep Trophy 2022-23: What the Return of the Zonal Format Means for Players" (in ఇంగ్లీష్). The Quint. Retrieved 2023-04-12.
  6. "'We have nothing to lose, and lots to gain' - North East captain Hokaito Zhimomi" (in ఇంగ్లీష్). ESPNcricinfo. Retrieved 2023-04-12.
  7. "First-class events played by North East Zone". CricketArchive. Retrieved 2023-04-12.
  8. "North-East show fight on Duleep Trophy debut, get time with Rahane as reward" (in ఇంగ్లీష్). ESPNcricinfo. Retrieved 2023-04-12.
  9. "West Zone & North Zone advance to semi finals courtesy first-innings lead after dull draw in both games" (in అమెరికన్ ఇంగ్లీష్). Inside Sport. Retrieved 2023-04-12.
  10. "Duleep Trophy to kick off India's earliest ever domestic season on June 28". ESPNcricinfo. Retrieved 11 April 2023.