వెస్ట్ జోన్ క్రికెట్ జట్టు

భారతదేశంలో దేశవాళీ క్రికెట్ టోర్నమెంటు దులీప్ ట్రోఫి ఆడే 5 జట్లలో ఇది ఒకటి. రంజీ ట్రోఫిలో ఆడే క్రికెట్ జట్లు ఇందులో ఉన్నాయి. అవి : వదోదర, మహారాష్ట్ర, గుజరాత్, సౌరాష్ట్ర, ముంబాయిలు. దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ తర్వాత రెండో బలమైన జట్టుగా ఉంది. ఈ జట్టు దులీప్ ట్రోఫీని ఇప్పటి వరకు 16 సార్లు గెలిచింది. ప్రథమస్థానంలో ఉన్న నార్త్ జోన్ 17 సార్లు గెలిచింది. 1961-62 నుంచి 1964-65 వరకు నాలుగు పర్యాయాలు వరుసగా దులీప్ ట్రోఫి గెలిచింది. చివరిసారిగా రెండేళ్ళ క్రికెతం 2005-06లో దులీప్ ట్రోఫిలో విజయం సాధించింది.

2023 నాటి జట్టులో ఆటగాళ్ళు

మార్చు

2023 జూలై నాటికి జట్టులో కింది ఆటగాళ్ళు ఉన్నారు

పేరు దేశీయ జట్టు పుట్టినరోజు బ్యాటింగు శైలి బౌలింగు శైలి క్రికెట్ రకం గమనికలు
బ్యాటర్లు
పృథ్వీ షా ముంబై (1999-11-09) 1999 నవంబరు 9 (వయసు 24) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ ఫస్ట్ క్లాస్
సర్ఫరాజ్ ఖాన్ ముంబై (1997-10-22) 1997 అక్టోబరు 22 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్ ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
చెతేశ్వర్ పుజారా సౌరాష్ట్ర (1988-01-25) 1988 జనవరి 25 (వయసు 36) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్ ఫస్ట్ క్లాస్
సూర్యకుమార్ యాదవ్ ముంబై (1990-09-14) 1990 సెప్టెంబరు 14 (వయసు 34) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ ఫస్ట్ క్లాస్
ప్రియాంక్ పంచాల్ గుజరాత్ (1990-04-09) 1990 ఏప్రిల్ 9 (వయసు 34) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం పేస్ ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ Captain
అర్పిత్ వాసవాడ సౌరాష్ట్ర (1988-10-28) 1988 అక్టోబరు 28 (వయసు 36) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ ఫస్ట్ క్లాస్
కేదార్ జాదవ్ మహారాష్ట్ర (1985-03-26) 1985 మార్చి 26 (వయసు 39) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ ఫస్ట్ క్లాస్
అంకిత్ బావ్నే మహారాష్ట్ర (1992-10-17) 1992 అక్టోబరు 17 (వయసు 32) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ లిస్ట్ ఎ
రాహుల్ త్రిపాఠి మహారాష్ట్ర (1991-03-02) 1991 మార్చి 2 (వయసు 33) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం పేస్ లిస్ట్ ఎ
సమర్థ్ వ్యాస్ సౌరాష్ట్ర (1992-10-17) 1992 అక్టోబరు 17 (వయసు 32) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్ లిస్ట్ ఎ
కథన్ పటేల్ గుజరాత్ (1996-10-31) 1996 అక్టోబరు 31 (వయసు 28) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ లిస్ట్ ఎ
ఆల్ రౌండర్
శివం దూబే ముంబై (1993-06-26) 1993 జూన్ 26 (వయసు 31) ఎడమచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ లిస్ట్ ఎ
వికెట్ కీపర్లు
హెట్ పటేల్ గుజరాత్ (1988-10-13) 1988 అక్టోబరు 13 (వయసు 36) కుడిచేతి వాటం - ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
హార్విక్ దేశాయ్ సౌరాష్ట్ర (1999-10-04) 1999 అక్టోబరు 4 (వయసు 25) కుడిచేతి వాటం - ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
స్పిన్ బౌలర్లు
ధర్మేంద్ర జడేజా సౌరాష్ట్ర (1990-08-04) 1990 ఆగస్టు 4 (వయసు 34) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ ఫస్ట్ క్లాస్
షామ్స్ ములానీ ముంబై (1997-05-13) 1997 మే 13 (వయసు 27) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
యువరాజ్ దోడియా సౌరాష్ట్ర (2000-10-03) 2000 అక్టోబరు 3 (వయసు 24) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ ఫస్ట్ క్లాస్
పార్త్ భుట్ సౌరాష్ట్ర (1997-08-04) 1997 ఆగస్టు 4 (వయసు 27) కుడిచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ లిస్ట్ ఎ
పేస్ బౌలర్లు
అతిత్ షేట్ బరోడా (1996-02-03) 1996 ఫిబ్రవరి 3 (వయసు 28) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
చింతన్ గజ గుజరాత్ (1994-11-13) 1994 నవంబరు 13 (వయసు 29) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
అర్జాన్ నాగ్వాస్వాల్లా గుజరాత్ (1997-10-17) 1997 అక్టోబరు 17 (వయసు 27) ఎడమచేతి వాటం ఎడమచేతి మీడియం ఫాస్ట్ ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
తుషార్ దేశ్‌పాండే ముంబై (1995-05-15) 1995 మే 15 (వయసు 29) ఎడమచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ ఫస్ట్ క్లాస్
రాజవర్ధన్ హంగర్గేకర్ మహారాష్ట్ర (2002-11-10) 2002 నవంబరు 10 (వయసు 21) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ లిస్ట్ ఎ

వెస్ట్ జోన్ తరఫున ఆడిన ప్రముఖ ఆటగాళ్ళు

మార్చు


దులీప్ ట్రోఫి క్రికెట్ జట్లు
సెంట్రల్ జోన్ | ఈస్ట్ జోన్ | నార్త్ జోన్ | సౌత్ జోన్ | వెస్ట్ జోన్