మణిపూర్ క్రికెట్ జట్టు

భారత క్రికెట్ జట్టు

మణిపూర్ క్రికెట్ జట్టు భారత దేశవాళీ పోటీలలో మణిపూర్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే క్రికెట్ జట్టు.[1] భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ లకు 2018–19 సీజన్ దేశీయ పోటీలలో పాల్గొనే తొమ్మిది కొత్త జట్లలో మణిపూర్ క్రికెట్ జట్టు కూడా ఒకటి అని 2018 జూలైలో, ప్రకటించింది.[2][3][4] 2018–19 సీజన్‌కు ముందు, శివ సుందర్ దాస్ జట్టుకు శిక్షకుడుగా నియమితులయ్యాడు.[5]

మణిపూర్ క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్లాంగ్లోన్యాంబ కెషంగ్బామ్
కోచ్శివ సుందర దాస్
యజమానిమణిపూర్ క్రికెట్ జట్టు
జట్టు సమాచారం
స్థాపితం2018
చరిత్ర
రంజీ ట్రోఫీ విజయాలు0
Vijay Hazare Trophy విజయాలు0
సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ Syed Mushtaq Ali Trophy విజయాలు0
అధికార వెబ్ సైట్manipurcricket.com

ఈ జట్టు 2018-19 విజయ్ హజారే ట్రోఫీకి మొదటి సీజన్‌లో 2018 సెప్టెంబరులో పుదుచ్చేరి క్రికెట్ జట్టుతో జరిగిన ప్రారంభ మ్యాచ్‌ లో, 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.[6][7] మరుసటి రోజు, సిక్కిం జట్టును 10 వికెట్ల తేడాతో ఓడించి టోర్నమెంట్‌లో తమ మొదటి మ్యాచ్‌ను గెలుచుకుంది.[8][9] ఈ ట్రోఫీకి మొదటి సీజన్‌లో ఆడిన తమ 8 మ్యాచ్‌లలో రెండు గెలుపొందింది. ఐదు మ్యాచ్ లు ఓడి ఈ జట్టు 6 స్థానంలో నిలిచింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది.[10] ఈ ట్రోఫీకి యశ్‌పాల్ సింగ్ 488 పరుగులతో అత్యధిక పరుగుల తీసిన ఆటగాడిగా గుర్తింపు పొందితే, బిశ్వర్జిత్ సింగ్ తొమ్మిది ఔట్‌లతో జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.[11]

2018-19 రంజీ ట్రోఫీ 2018 నవంబరులో ఆడిన ప్రారంభ మ్యాచ్‌లో, మణిపూర్ జట్టు సిక్కిం జట్టు చేతిలో 27 పరుగుల తేడాతో ఓడిపోయింది.[12][13] 2018–19 రంజీ ట్రోఫీలో తమ మొదటి మ్యాచ్‌ మూడో రౌండ్‌లో మిజోరామ్‌ జట్టును ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది.[14] ఈ జట్టు తమ 8 మ్యాచ్‌లలో మూడు గెలిచి టోర్నమెంట్‌ పట్టికలో 6 స్థానంలో ఉంది.[15]

2019 మార్చిలో, మణిపూర్ జట్టు 6 మ్యాచ్‌లలో ఒకటే గెలిచింది. 2018–19 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గ్రూప్ A లో ఆరవ స్థానంలో నిలిచింది.[16] ఈ పోటీలలో మయాంక్ రాఘవ్ 301 పరుగులతో జట్టు తరఫున అత్యధిక పరుగులు సాధించాడు, యశ్‌పాల్ సింగ్ నాలుగు ఔట్‌లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌.[17]

2020 జనవరిలో, మేఘాలయతో జరిగిన 2019-20 రంజీ ట్రోఫీ ఆరవ రౌండ్ మ్యాచ్‌లో, మణిపూర్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 27 పరుగులకే ఆలౌట్ అయింది.[18][19] 2020 ఫిబ్రవరి 12న, చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడిన 60,000వ మొదటి తరగతి క్రికెట్ మ్యాచ్.[20][21]

బృందం (స్క్వాడ్)

మార్చు
పేరు పుట్టినరోజు బ్యాటింగ్ శైలి బౌలింగ్ శైలి వివరాలు
బ్యాట్స్ మన్
లాంగ్లోన్యాంబ కీషాంగ్బామ్ (1997-12-06) 1997 డిసెంబరు 6 (వయసు 26) కుడిచేతి వాటం కుడిచేతి వాటం-

లెగ్ బ్రేక్

నాయకుడు
కర్ణజిత్ యుమ్నం (1997-12-27) 1997 డిసెంబరు 27 (వయసు 26) కుడిచేతి వాటం
జాన్సన్ న్గారియన్బామ్ (1999-10-10) 1999 అక్టోబరు 10 (వయసు 25) కుడిచేతి వాటం
బసీర్ రెహమాన్ (1993-03-01) 1993 మార్చి 1 (వయసు 31) ఎడమ చేతి వాటం కుడిచేతి వాటం-

మీడియం/ఫాస్ట్

రోనాల్డ్ లాంగ్జామ్ (1997-08-10) 1997 ఆగస్టు 10 (వయసు 27) కుడిచేతి వాటం
గునీరామ్ అమోమ్ (1996-12-05) 1996 డిసెంబరు 5 (వయసు 27) కుడిచేతి వాటం
సనాటోంబరోయ్ లైఫాంగ్బామ్ (1997-12-29) 1997 డిసెంబరు 29 (వయసు 26) కుడిచేతి వాటం
ఆల్ రౌండర్లు
ప్రియోజిత్ కంగాబం (1994-11-24) 1994 నవంబరు 24 (వయసు 29) కుడిచేతి వాటం కుడిచేతి వాటం-

మీడియం/ఫాస్ట్

బికాష్ బీరెన్ (1992-11-17) 1992 నవంబరు 17 (వయసు 31) కుడిచేతి వాటం ఎడమ చేతి మీడియం
నితేష్ సెడై (1998-02-08) 1998 ఫిబ్రవరి 8 (వయసు 26) కుడిచేతి వాటం కుడిచేతి వాటం-

ఆఫ్ బ్రేక్

సుల్తాన్ కరీం (1994-11-17) 1994 నవంబరు 17 (వయసు 29) కుడిచేతి వాటం కుడిచేతి వాటం-

మీడియం/ఫాస్ట్

బిదాష్ చింగఖం (2001-01-21) 2001 జనవరి 21 (వయసు 23) కుడిచేతి వాటం కుడిచేతి వాటం-

మీడియం/ఫాస్ట్

వికెట్ కీపర్లు
ప్రఫుల్లోమణి పుఖ్రంభం (1994-03-01) 1994 మార్చి 1 (వయసు 30) కుడిచేతి వాటం
అల్ బాషిద్ ముహమ్మద్ (1998-04-27) 1998 ఏప్రిల్ 27 (వయసు 26) కుడిచేతి వాటం
అహ్మద్ షా (1995-02-03) 1995 ఫిబ్రవరి 3 (వయసు 29) కుడిచేతి వాటం
నరిసింగ్ క్షేత్రమయం (1992-03-03) 1992 మార్చి 3 (వయసు 32) కుడిచేతి వాటం
స్పిన్ బౌలర్లు
కిషన్ సింఘా (1996-12-23) 1996 డిసెంబరు 23 (వయసు 27) కుడిచేతి వాటం ఎడమ చేతి స్లో ఆర్థోడాక్స్
అజయ్ లామాబామ్ (1999-02-08) 1999 ఫిబ్రవరి 8 (వయసు 25) ఎడమ చేతి వాటం ఎడమ చేతి స్లో ఆర్థోడాక్స్
పేస్ బౌలర్లు
బిశ్వర్జిత్ కొంతౌజం (1996-02-03) 1996 ఫిబ్రవరి 3 (వయసు 28) కుడిచేతి వాటం కుడిచేతి వాటం-

మీడియం/ఫాస్ట్

ఉప నాయకుడు
రెక్స్ రాజ్ కుమార్ (2000-08-30) 2000 ఆగస్టు 30 (వయసు 24) ఎడమ చేతి వాటం ఎడమ చేతి

మీడియం/ఫాస్ట్

జోటిన్ ఫీరోయిజం (2006-03-15) 2006 మార్చి 15 (వయసు 18) కుడిచేతి వాటం కుడిచేతి వాటం-

మీడియం

కిషన్ తోక్చోమ్ (1990-01-01) 1990 జనవరి 1 (వయసు 34) కుడిచేతి వాటం కుడిచేతి వాటం-

మీడియం/ఫాస్ట్

ప్రస్తావనలు

మార్చు
  1. "Manipur to play in major domestic cricket tournaments". E Pao. Retrieved 23 July 2018.
  2. "Nine new teams in Ranji Trophy 2018–19". ESPN Cricinfo. Retrieved 18 July 2018.
  3. "Logistical nightmare on cards as BCCI announces 37-team Ranji Trophy for 2018–19 season". Indian Express. Retrieved 18 July 2018.
  4. "BCCI to host over 2000 matches in the upcoming 2018–19 domestic season". BCCI. Archived from the original on 19 జూలై 2018. Retrieved 19 June 2018.
  5. "BCCI eases entry for new domestic teams as logistical challenges emerge". ESPN Cricinfo. Retrieved 31 August 2018.
  6. "Vijay Hazare Trophy: Bihar make winning return to domestic cricket". Times of India. Retrieved 19 September 2018.
  7. "Plate, Vijay Hazare Trophy at Vadodara, Sep 19 2018". ESPN Cricinfo. Retrieved 19 September 2018.
  8. "Vijay Hazare Trophy 2018–19, Plate Group wrap: Wins for Meghalaya, Manipur and Bihar". Cricket Country. Retrieved 20 September 2018.
  9. "Plate Group, Vijay Hazare Trophy at Vadodara, Sep 20 2018". ESPN Cricinfo. Retrieved 20 September 2018.
  10. "2018–19 Vijay Hazare Trophy Table". ESPN Cricinfo. Retrieved 8 October 2018.
  11. "Vijay Hazare Trophy, 2018/19 – Manipur: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 8 October 2018.
  12. "Ranji Trophy Takeaways: Unadkat Picks Seven; Mumbai in Command Against Railways". Network18 Media and Investments Ltd. Retrieved 3 November 2018.
  13. "Ranji Trophy: Sikkim record innings victory over Manipur". The Indian Express. Retrieved 3 November 2018.
  14. "Ranji Trophy Takeaways: Kerala, Manipur Register Historic Wins; Milind Kumar Continues to Pile on Runs". Network18 Media and Investments Ltd. Retrieved 22 November 2018.
  15. "Ranji Trophy Table – 2018–19". ESPN Cricinfo. Retrieved 10 January 2019.
  16. "Syed Mushtaq Ali Trophy 2019: Points Table". ESPN Cricinfo. Retrieved 2 March 2019.
  17. "Syed Mushtaq Ali Trophy, 2018/19 – Manipur: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 2 March 2019.
  18. "Ranji Trophy: Manipur folded for 27 as Meghalaya secure innings win". Times of India. Retrieved 21 January 2020.
  19. "Ranji Trophy: Manipur folds for 27 as Meghalaya secures innings win". Sportstar. Retrieved 21 January 2020.
  20. "Are R Ashwin's 362 wickets the most after 70 Tests?". ESPN Cricinfo. Retrieved 18 February 2020.
  21. "60,000 not out: Landmark first-class match set for Ranji Trophy". The Cricketer. Retrieved 18 February 2020.