నార్నూర్ మండలం

తెలంగాణ, ఆదిలాబాద్ జిల్లా లోని మండలం
(నార్నూర్‌ మండలం నుండి దారిమార్పు చెందింది)

నార్నూర్‌ మండలం, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

నార్నూర్‌
—  మండలం  —
తెలంగాణ పటంలో అదిలాబాదు జిల్లా, నార్నూర్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో అదిలాబాదు జిల్లా, నార్నూర్‌ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 19°23′39″N 78°47′08″E / 19.394068°N 78.785477°E / 19.394068; 78.785477
రాష్ట్రం తెలంగాణ
జిల్లా అదిలాబాదు
మండల కేంద్రం నార్నూర్‌
గ్రామాలు 53
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
అక్షరాస్యత (2011)
 - మొత్తం 41.41%
 - పురుషులు 55.73%
 - స్త్రీలు 26.51%
పిన్‌కోడ్ 504311

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఉట్నూరు రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 24 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి

వ్యవసాయం, పంటలుసవరించు

నార్నూరు మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 16528 హెక్టార్లు, రబీలో 672 హెక్టార్లు. మండలంలో ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు.[3]

గణాంక వివరాలుసవరించు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 49,239 - పురుషులు 25,789 - స్త్రీలు 23,450;

మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు

  • తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 25 (ఇరవైఐదు) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.
  3. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 120

వెలుపలి లంకెలుసవరించు