నాలాగ ఎందరో
ఈరంకి శర్మ దర్శకత్వంలో 1978లో విడుదలైన తెలుగు చలనచిత్రం
(నాలాగ ఎందరో! నుండి దారిమార్పు చెందింది)
నాలాగ ఎందరో 1978, మే 8న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఆర్.కె. ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. ప్రేమ్ రంజిత్ నిర్మాణ సారథ్యంలో ఈరంకి శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జి. నారాయణరావు, రూప, హేమసుందర్, పి.ఎల్. నారాయణ ప్రధాన పాత్రల్లో నటించగా, ఎమ్మెస్. విశ్వనాధన్ సంగీతం అందించాడు.[1] 1978 నంది అవార్డులులో నంది ఉత్తమ చిత్రం, నంది ఉత్తమ నటుడు (హేమసుందర్) అవార్డులతో పాటు ఈ సినిమాలోని పాటలకు నంది ఉత్తమ నేపథ్య గాయకుడుగా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంకు తొలి నంది అవార్డును వచ్చింది.
నాలాగ ఎందరో | |
---|---|
![]() నాలాగ ఎందరో సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | ఈరంకి శర్మ |
రచన | గణేష్ పాత్రో (కథ) ఈరంకి శర్మ (చిత్రానువాదం) |
నిర్మాత | కె. ప్రేమ్ రంజిత్ |
తారాగణం | జి. నారాయణరావు రూప హేమసుందర్ పి.ఎల్. నారాయణ |
ఛాయాగ్రహణం | బి.ఎస్. లోకనాథ్ |
కూర్పు | ఎన్.ఆర్. కిట్టు |
సంగీతం | ఎమ్మెస్. విశ్వనాధన్ |
నిర్మాణ సంస్థ | ఆర్.కె. ఆర్ట్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | మే 8, 1978 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గంసవరించు
- జి. నారాయణరావు
- రూప
- హేమసుందర్
- పి.ఎల్. నారాయణ
- పల్లవి
- వాణి
- జానకి
- సీతాలత
- జయ
- జయ సుజాత
- శ్రీలక్ష్మీదేవి
- కృష్ణవేణి
- సుజాత
- బేబి రాణి
- లక్ష్మీకాంత్
- విక్రంబాబు
- దాశరథి
- కోనేశ్వర శాస్త్రి
- బుర్రా సుబ్రహ్మణ్యం
- శ్రీహరి రావు
- విజి ప్రసాద్
- పి. వెంకటేశ్వరరావు
- ఎం.బి.కె.వి. ప్రసాదరావు
- ప్రదీప్ కుమార్
- ఎస్. ప్రసాద్
సాంకేతికవర్గంసవరించు
- చిత్రానువాదం, దర్శకత్వం: ఈరంకి శర్మ
- నిర్మాత: కె. ప్రేమ్ రంజిత్
- కథ: గణేష్ పాత్రో
- సంగీతం: ఎమ్మెస్. విశ్వనాధన్
- ఛాయాగ్రహణం: బి.ఎస్. లోకనాథ్
- కూర్పు: ఎన్.ఆర్. కిట్టు
- నిర్మాణ సంస్థ: ఆర్.కె. ఆర్ట్ ప్రొడక్షన్స్
పాటలుసవరించు
ఈ చిత్రానికి ఎమ్మెస్ స్వామినాథన్ సంగీతం అందించాడు.[2]
- అనుభవాలకు ఆదికావ్యం ఆడదాని జీవితం (ఆచార్య ఆత్రేయ)
- కళ్యాణిని కనులున్న మనసుకు కనిపించు రూపాన్ని (ఆచార్య ఆత్రేయ)
- బుల్లెమ్మ నీకళ్ళలో
- ఒకటా రెండా మూడా
అవార్డులుసవరించు
1978 నంది అవార్డులుసవరించు
మూలాలుసవరించు
- ↑ Bharatmovies, Movies. "Naalaaga Endaro". www.bharatmovies.com. Retrieved 16 August 2020.[permanent dead link]
- ↑ Naa Songs, Songs (19 April 2014). "Naalaga Eendaro". www.naasongs.com. Retrieved 16 August 2020.
- ↑ http://www.idlebrain.com/news/2000march20/nandiawards-bestactorslist.html
- ↑ "Archived copy". Archived from the original on 15 April 2010. Retrieved 19 July 2010.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)