నా ఇల్లు

(నా యిల్లు నుండి దారిమార్పు చెందింది)
నా యిల్లు
(1953 తెలుగు సినిమా)

చందమామ పత్రికలో నాయిల్లు ప్రకటన
దర్శకత్వం వి.నాగయ్య
తారాగణం నాగయ్య,
లింగమూర్తి,
రామశర్మ,
దొరస్వామి,
రాజకుమారి,
విద్య,
గిరిజ
సంగీతం వి.నాగయ్య,
అద్దేపల్లి రామారావు
నిర్మాణ సంస్థ అవర్ ఇండియా ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

నాగయ్య,
లింగమూర్తి,
రామశర్మ,
దొరస్వామి,
రాజకుమారి,
విద్య,
గిరిజ

ఛాయాదేవి

సాంకేతికవర్గం

మార్చు

రచన దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి, యడవల్లి

సంగీతం నాగయ్య, అద్దేపల్లి

నృత్యం వెంపటి

కెమేరా ఎం.ఎ.రహమాన్

పాటలు

మార్చు
పాట రచయిత సంగీతం గాయకులు
అదిగదిగో గగనసీమ అందమైన చందమామ ఆడెనోయీ దేవులపల్లి కృష్ణశాస్త్రి వి.నాగయ్య, అద్దేపల్లి రామారావు
గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో వచ్చేనమ్మా సంక్రాంతి దేవులపల్లి కృష్ణశాస్త్రి వి.నాగయ్య, అద్దేపల్లి రామారావు
పొమ్ము బయలుదేరి ఇక పొమ్ము బయలుదేవి దేవులపల్లి కృష్ణశాస్త్రి వి.నాగయ్య, అద్దేపల్లి రామారావు
రావమ్మా రావమ్మా రతనాల బొమ్మా దేవులపల్లి కృష్ణశాస్త్రి వి.నాగయ్య, అద్దేపల్లి రామారావు
విన్నారా జనులారా వీనులార శ్రీ రామకథ దేవులపల్లి కృష్ణశాస్త్రి వి.నాగయ్య, అద్దేపల్లి రామారావు

మూలాలు

మార్చు

బయటి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=నా_ఇల్లు&oldid=3678016" నుండి వెలికితీశారు