కొమాండూరు దొరస్వామి అయ్యంగార్ లేదా దొరైస్వామి తొలితరం సినిమా నటుడు[1]. ఇతడు చాలా సినిమాలలో చిన్న చిన్న పాత్రలలోను, అంతగా ప్రాధాన్యంలేని పాత్రలలోను నటించాడు. ఇతడు 1897లో జన్మించాడు.

తెలుగు సినిమాల జాబితా

మార్చు

ఇతడు నటించిన తెలుగు సినిమాలలో కొన్ని:

  1. సువర్ణమాల (1948)
  2. నా ఇల్లు (1953)
  3. భాగ్యలక్ష్మి (1943 సినిమా)
  4. పరివర్తన (1954 సినిమా) - రామయ్య
  5. త్యాగయ్య (1946 సినిమా)
  6. అన్నదాత (సినిమా) (1954)
  7. కన్యకా పరమేశ్వరీ మహత్మ్యం
  8. మంగళ (1951) - మంగళ తండ్రి
  9. ఆడ జన్మ (1951)
  10. దేవదాసు (1953 సినిమా) - నీలకంఠం
  11. యోగివేమన(1947 సినిమా)
  12. మిస్సమ్మ (1955 సినిమా) - మేరీ పెంపుడు తండ్రి
  13. విశ్వమోహిని (1940)
  14. ధర్మ దేవత (1952 సినిమా) - ధర్మాధికారి
  15. నిర్దోషి (1951 సినిమా)
  16. సుమంగళి (1940 సినిమా)
  17. అర్ధాంగి (1955 సినిమా)
  18. వందేమాతరం (1939 సినిమా)
  19. మల్లీశ్వరి (1951) - నారప్ప
  20. పెళ్ళి చేసి చూడు (1952 సినిమా)

మూలాలు

మార్చు
  1. "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2023-04-15.

బయటి లింకులు

మార్చు