నిండు మనిషి

ఎస్.డి.లాల్ దర్శకత్వంలో 1978లో విడుదలైన తెలుగు చలనచిత్రం

నిండు మనిషి 1978, జనవరి 26న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] లక్ష్మీ ఫిల్మ్ కంబైన్స్ పతాకంపై ఎన్. ఆర్. అనూరాధాదేవి నిర్మాణ సారథ్యంలో ఎస్.డి.లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, జయచిత్ర, కైకాల సత్యనారాయణ ప్రధాన పాత్రల్లో నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు. ఈ చిత్రం పరాజయం పొందింది.[2]

నిండు మనిషి
నిండు మనిషి సినిమా పోస్టర్
దర్శకత్వంఎస్.డి.లాల్
రచనగొల్లపూడి మారుతీరావు
(మాటలు)
దీనిపై ఆధారితంసమాధి
(1972 హిందీ సినిమా)
నిర్మాతఎన్. ఆర్. అనూరాధాదేవి
తారాగణంశోభన్ బాబు,
జయచిత్ర
ఛాయాగ్రహణంబాలకృష్ణ
కూర్పుకోటగిరి గోపాలరావు
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ
సంస్థ
లక్ష్మీ ఫిల్మ్ కంబైన్స్
విడుదల తేదీs
26 జనవరి, 1978
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం సవరించు

సాంకేతికవర్గం సవరించు

పాటలు సవరించు

ఈ సినిమా కోసం ఆరుద్ర రెండు పాటలను రచించారు.[3]

  1. తనయుడు పుట్టగానె తన తండ్రికి సంతస మయు జాలడా - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం.
  2. రామయ్య రామయ్య రారో - రాతిరి ఎత్తక పోరో - రచన: ఆరుద్ర - గానం: పి.సుశీల బృందం.

మూలాలు సవరించు

  1. Telugucineblitz (11 June 2010). "Nindu Manishi 78". Retrieved 16 August 2020.
  2. Cinestaan. "Nindu Manishi". Retrieved 16 August 2020.
  3. ఆరుద్ర సినీ గీతాలు, కురిసే చిరుజల్లులో, కె. రామలక్ష్మి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.

ఇతర లంకెలు సవరించు

నిండు మనిషి - ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో