నిజామాబాదు నగరపాలక సంస్థ

తెలంగాణ రాష్ట్రం నిజామాబాదు జిల్లా నిజామాబాద్ నగర పాలక సంస్థ
(నిజామాబాద్ నగరపాలక సంస్థ నుండి దారిమార్పు చెందింది)

నిజామాబాదు నగరపాలక సంస్థ, తెలంగాణ రాష్ట్రం నిజామాబాదు జిల్లా లోని నగరపాలక సంస్థ .[1] దీని పరిపాలనా కేంద్రం నిజామాబాదు నగరం. ఇది రాష్ట్రంలో అతిపెద్ద పట్టణ సముదాయంగల మూడవ అతిపెద్ద నగరం.[2] నిజామాబాదు నగరాన్ని నిజామాబాదు మునిసిపల్ కార్పొరేషన్ స్థానిక స్వపరిపాలనా సంఘం నిర్వహిస్తుంది.

నిజామాబాదు నగరపాలక సంస్థ
నిజామాబాదు నగరపాలక సంస్థ కార్యాలయ నామ ఫలకం
నిజామాబాదు నగరపాలక సంస్థ కార్యాలయ నామ ఫలకం
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లానిజామాబాదు
Government
 • Typeపట్టణ స్థానిక పరిపాలన
 • Bodyనిజామాబాదు నగరపాలక నంస్థ
విస్తీర్ణం
 • Total40.00 కి.మీ2 (15.44 చ. మై)
జనాభా
 (2011)[1]
 • Total3,11,152
 • జనసాంద్రత7,800/కి.మీ2 (20,000/చ. మై.)
భాషలు
 • అధికారతెలుగు

నగర జనాభా

మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం, మునిసిపల్ కార్పొరేషన్ జనాభా 310,467. మునిసిపల్ కార్పొరేషన్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సభ్యులను కలిగిన సంఘంతో, మేయర్ నాయకత్వంలో నగర పరిపాలన, అవస్థాపన జరుగుతుంది

మేయర్ , డిప్యూటీ మేయర్

మార్చు

2020 లో జరిగిన సాధారణ ఎన్నికలలో మేయరు (బిసియు) పదవికి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన దండు నీతూ కిరణ్ ఎన్నికైంది.అలాగే డిప్యూటీ మేయరు పదవికి ఎఐఎమ్ఐఎమ్ చెందిన మహమ్మద్ ఇద్రుస్ ఖాన్ ఎన్నికయ్యాడు.[3][4]

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "Basic Information of Corporation". Nizamabad Municipal Corporation. Archived from the original on 2016-03-27. Retrieved 2016-05-16.
  2. http://www.telangana.gov.in/About/Districts/Nizamabad
  3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2020-12-05. Retrieved 2020-05-02.
  4. AuthorTelanganaToday. "TRS grabs Nizamabad Mayor post, Deputy for MIM". Telangana Today. Retrieved 2020-05-02.

వెలుపలి లంకెలు

మార్చు