నియోవైజ్ తోకచుక్క
2020 మార్చి 27 వ తేదీన నాసా శాస్త్రవేత్తలు కనుగొన్న తోకచుక్క ఇది. అధికారికంగా దీనికి సీ/2020 ఎఫ్3 నియోవైజ్‌గా నామకరణం చేశారు.14వ తేదీ నుంచి సుమారు 20 రోజుల పాటు ఈ తోకచుక్క భూమి చుట్టూ పరిభ్రమిస్తుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యుడు అస్తమించిన తరువాత వాయవ్య దిక్కున ఈ తోకచుక్కను స్పష్టంగా చూడగలం
Discovery | |
---|---|
Discovered by | NEOWISE |
Discovery date | March 27, 2020 |
Orbital characteristics A | |
Epoch | 2458953.5 (April 14, 2020) |
Observation arc | 70 days |
No. of observations used | 353 |
Orbit type | Long period comet |
Aphelion | 544 AU (inbound) 720 AU (outbound) |
Perihelion | 0.29478 AU |
Semi-major axis | 272 AU (inbound) 360 AU (outbound) |
Eccentricity | 0.99921 |
Orbital period | ~4500 yrs (inbound) ~6800 yrs (outbound) |
Inclination | 128.93° |
Node | 61.01° |
Peri | 37.28° |
TJupiter | −0.408 |
Earth MOID | 0.36 AU (54 మిలియన్ కి.మీ.; 140 LD) |
Jupiter MOID | 0.81 AU (121 మిలియన్ కి.మీ.) |
Dimensions | ~5 km |
Last perihelion | July 3, 2020 |
చరిత్ర పరిశీలనలు
మార్చుకక్ష్యా మార్గం
మార్చు-
నియోవైజ్ దీర్ఘవృత్తాకార కక్ష్యామార్గం
-
నియోవైజ్ భూమికి దగ్గరగా వచ్చినప్పుడు దాని గమనంలో జరిగే మార్పులు
చిత్రమాలిక
మార్చుమూలాలు
మార్చుబయటి లింకులు
మార్చు- C/2020 F3 (NEOWISE) – CometWatch
- C/2020 F3 (NEOWISE) – AiM-Project-Group
- C/2020 F3 (NEOWISE) – Ernesto Guido & Adriano Valvasori
- Comet C/2020 F3 (NEOWISE) Information & Planetarium Archived 2020-07-19 at the Wayback Machine – TheSkyLive
- C/2020 F3 (NEOWISE) యూ ట్యూబ్ లో – ISS view (video; 7:00; 7 July 2020)
- C/2020 F3 (NEOWISE) యూ ట్యూబ్ లో – Tom Polakis; 300frms/20mins (video; 0:10; 7 July 2020)
- నియోవైజ్ తోకచుక్క