1974లో విడుదలైన ఈ సినిమా నరసింహరాజుకు, ప్రభకు, నూతన్ ప్రసాద్, కల్పనా రాయ్[1] ల యొక్క తొలి చిత్రం. అందరూ నూతన నటీనటులు నటించిన ఈ చిత్రంలో నటులందరికీ పరీక్ష పెట్టి ఎంపిక చేసుకున్నారు.[2]

నీడలేని ఆడది
(1974 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బి.వి.ప్రసాద్
తారాగణం నరసింహరాజు ,
ప్రభ,
నూతన్ ప్రసాద్,
కల్పనా రాయ్
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
గీతరచన సి.నారాయణరెడ్డి
నిర్మాణ సంస్థ హైదరాబాద్ మూవీస్
భాష తెలుగు

పాటలు

మార్చు
  1. తెరసాప నీడలోన మునిమాపు యేళలోన యెలుగు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి - రచన: డా.సి.నారాయణ రెడ్డి
  2. తొలి వలపే తీయనిది మదిలో ఎన్నడు మాయనిది - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: డా.సి.నారాయణ రెడ్డి
  3. తొలి వలపే తీయనిది మదిలో ఎన్నడు మాయనిది - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: డా.సి.నారాయణ రెడ్డి
  4. హరేరామ హరేకృష్ణ హరేరామ - మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, విల్సన్, బసవేశ్వర్ - రచన: విద్వాన్ కణ్వశ్రీ

మూలాలు

మార్చు
  1. http://thatstelugu.oneindia.mobi/news/2008/02/07/2498.html[permanent dead link]
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2005-11-29. Retrieved 2009-05-15.