నీలగిరి నగరాభివృద్ధి సంస్థ

నీలగిరి నగరాభివృద్ధి సంస్థ (నుడా) తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ పట్టణ అభివృద్ధి ప్రణాళిక సంస్థ. వారసత్వ నిర్మాణాలు, పట్టణం, దాని పరిధి ప్రాంతంలో నిర్ధిష్టమైన అభివృద్ధికి ఈ సంస్థ మార్గనిర్దేశం చేస్తుంది.[1][2]

అధికార పరిధి

మార్చు

నీలగిరి అర్బన్‌ డెవెలప్‌మెంటు అథారిటీని నల్లగొండ మున్సిపాలిటీతో పాటు 42 శివారు గ్రామాలను కలిపి నుడాను ఏర్పాటు చేస్తూ 2022 ఫిబ్రవరి 14న ప్రభుత్వం జీవో నెంబర్‌ 26 జారీ చేసింది.[3]

నుడా పరిధిలోని గ్రామాలు

మార్చు

నీలగిరి అర్బన్‌ డెవెలప్‌మెంటు అథారిటీ సభ్యులు

మార్చు

నుడాకు జిల్లా కలెక్టర్‌ ఛైర్మన్‌గా, పురపాలక కమిషనర్‌ ఉపాధ్యక్షులుగా, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ కోటిరెడ్డిలు సభ్యులుగా నియమితులయ్యారు.[5]

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. The Hindu (14 February 2022). "Govt. notifies two new urban development authorities — Mahabubnagar and Neelagiri" (in Indian English). Archived from the original on 16 February 2022. Retrieved 16 February 2022.
  2. telugu (15 February 2022). "నల్లగొండ, మహబూబ్‌నగర్‌కు అభివృద్ధి అథారిటీలు". Archived from the original on 16 February 2022. Retrieved 16 February 2022.
  3. Eenadu (6 January 2022). "నుడా ఏర్పాటుకు కసరత్తు షురూ". Archived from the original on 16 February 2022. Retrieved 16 February 2022.
  4. Andhra Jyothy (4 February 2022). "నిధుల సమీకరణకు నుడా కసరత్తు". Archived from the original on 16 February 2022. Retrieved 16 February 2022.
  5. ETV Bharat News (15 February 2022). "కొత్తగా రెండు నగరాభివృద్ధి సంస్థలు". Archived from the original on 16 February 2022. Retrieved 16 February 2022.