నీలిమ తిరుమలశెట్టి

నీలిమా తిరుమలశెట్టి (జననం 31 డిసెంబరు 1975) భారతీయ సినిమా, టెలివిజన్ నిర్మాత.[1] ఆమె సంఘమిత్ర ఆర్ట్స్ క్రియేటివ్ ప్రొడక్షన్ హౌస్ వ్యవస్థాపకురాలు. తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలుగా ఉన్న కొద్దిమంది మహిళలలొ ఆమె ఒకరు.

నీలిమ తిరుమలశెట్టి
Film Producer Neelima.jpg
జననం (1975-12-31) 1975 డిసెంబరు 31 (వయసు 47)
వృత్తిచలనచిత్ర నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం

చిత్రాలుసవరించు

సంఘమిత్ర ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రాలు
సంవత్సరం సినిమా దర్శకత్వం వివరాలు
2011 పంజా (సినిమా) విష్ణువర్ధన్ విడుదలైనది
2013 అలియాస్ జానకి దయా కొడవటిగంటి విడుదలైనది
2014 ఒక గన్ను 6 బులెట్లు ప్రశాంత్ వర్మ నిర్మాణంలో
2014 అరెరె శశికిరణ్ తిక్క నిర్మాణంలో

మూలాలుసవరించు

ఇతర లింకులుసవరించు