నువ్వు తోపురా 2019లో విడుదలైన తెలుగు సినిమా. యునైటెడ్‌ ఫిలింస్‌ & ఎస్‌.జె.కె.ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై డి.శ్రీకాంత్‌, జేమ్స్ వాట్ కొమ్ము, రితేష్ గుప్తా నిర్మించిన ఈ చిత్రానికి హరినాథ్‌ బాబు.బి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సుధాకర్‌ కోమాకుల, నిత్య శెట్టి, నిరోషా, వరుణ్ సందేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.[1][2]ఈ సినిమా టీజర్ ను 7 ఫిబ్రవరి 2019న,[3] సినిమాను 3 మే 2019న విడుదల చేశారు. బతుకమ్మ ఫిల్మోత్సవం - 2019 సందర్భంగా రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో, అక్టోబరు 04వ తేదీన, నువ్వు తోపురా సినిమాని ప్రదర్శించారు.[4]

నువ్వు తోపురా
దర్శకత్వంహరినాథ్‌ బాబు.బి
స్క్రీన్ ప్లేహరినాథ్‌ బాబు.బి
కథఅజ్జు మహాకాళి
నిర్మాతడి.శ్రీకాంత్‌
డా.జేమ్స్‌ వాట్‌ కొమ్ము
రితేష్ గుప్తా
తారాగణం
ఛాయాగ్రహణంప్రశాష్‌ వేళాయుధన్
వెంకట్‌ సి.దిలీప్
జాకబ్ రూసో
కూర్పుఎస్.బి.ఉద్ధవ్
సంగీతంసురేష్ బొబ్బిలి
పీఏ దీపక్‌
నిర్మాణ
సంస్థలు
యునైటెడ్‌ ఫిలింస్‌
ఎస్‌.జె.కె.ప్రొడక్షన్స్‌
పంపిణీదార్లుగీతా ఆర్ట్స్‌ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్‌
విడుదల తేదీ
2019 మే 3 (2019-05-03)
సినిమా నిడివి
150 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • దర్శకత్వం : బి. హరినాథ్‌ బాబు
  • నిర్మాత : శ్రీకాంత్‌
  • సహ నిర్మాత డా.జేమ్స్‌ వాట్‌ కొమ్ము
  • అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌: రితేష్‌ కుమార్
  • సంగీతం : సురేష్‌ బొబ్బిలి, పీఏ దీపక్‌
  • కెమెరా: ప్రశాష్‌ వేళాయుధన్, వెంకట్‌ సి.దిలీప్
  • అమెరికా లైన్‌ ప్రొడ్యూసర్‌: స్టెపెనీ ఒల్లర్టన్
  • ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రవివర్మ దంతులూరి

మూలాలు మార్చు

  1. Sakshi (18 March 2019). "నువ్వు మాస్‌రా..." Sakshi. Archived from the original on 8 జూన్ 2021. Retrieved 8 June 2021.
  2. Sakshi (3 May 2019). "'నువ్వు తోపురా' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 8 జూన్ 2021. Retrieved 8 June 2021.
  3. 10TV (7 February 2019). "నువ్వు తోపురా - టీజర్". 10TV (in telugu). Archived from the original on 8 జూన్ 2021. Retrieved 8 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. sivanagaprasad.kodati. "రవీంద్రభారతిలో బతుకమ్మ ఫిల్మోత్సవం 2019". Asianet News Network Pvt Ltd. Retrieved 2022-02-25.