సుధాకర్ కోమాకుల
సుధాకర్ కోమాకుల తెలుగు సినిమా నటుడు. ఆయన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రం ద్వారా చిత్రరంగంలో మంచి గుర్తింపు పొందాడు.[2]
సుధాకర్ కోమాకుల | |
---|---|
![]() | |
జననం | 12 నవంబర్ 1989 విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2002– ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | హారిక సందెపోగు [1] |
నటించిన సినిమాలుసవరించు
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | ఇతర విషయాలు | |
---|---|---|---|---|
2002 | మనసుతో | వైజాగ్ సుధాకర్ | ||
2006 | ఒక విచిత్రం | సుధాకర్ | ||
2012 | లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ | నాగరాజ్ | ||
2014 | హ్యాంగ్ అప్ ! | కునాల్ | ||
ఉందిలే మంచి కాలం ముందు ముందునా | రాజు | |||
2016 | కుందనపుబొమ్మ | గోపు | ||
2019 | నువ్వు తోపురా | సూరి | ఈ సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్, కొరియోగ్రాఫర్ , & "ఒగ్గు కథ " - "పోరిలంటే బీపీ సుగర్ " పాటలను పాడాడు[3] | |
2021 | క్రాక్ | కిరణ్ | ||
రాజా విక్రమార్క | ఏసీపీ గోవింద్ | [4][5] | ||
జి.డి (గుండెల్లో దమ్ముంటే) | [6] | |||
రీసెట్ | [7] | |||
నారాయణ అండ్ కో |
మూలాలుసవరించు
- ↑ TV9 Telugu (4 January 2021). "మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ఇందువదన కుందరదన దంపతులు... సోషల్ మీడియా వేదికగా హర్షం - Sudhakar Komakula". TV9 Telugu. Archived from the original on 8 June 2021. Retrieved 8 June 2021.
- ↑ Sakshi (2 May 2019). "అది ఫిల్మ్ స్కూల్.. ఇది వర్క్‌షాప్". Sakshi. Archived from the original on 1 May 2019. Retrieved 8 June 2021.
- ↑ The Hindu (31 July 2018). "Sudhakar Komakula's comeback" (in ఇంగ్లీష్). Archived from the original on 8 June 2021. Retrieved 8 June 2021.
- ↑ Andrajyothy (10 November 2021). "హీరోగా నా ఆకలి తీరలేదు: సుధాకర్ కోమాకుల". Archived from the original on 10 November 2021. Retrieved 10 November 2021.
- ↑ News18 Telugu (10 November 2021). "'రాజా విక్రమార్క'లో ఏసీపీ గోవింద్‌గా ఇంపార్టెంట్ రోల్ చేశా - నటుడు సుధాకర్ కోమాకుల". Archived from the original on 10 November 2021. Retrieved 10 November 2021.
- ↑ The Times of India (7 June 2021). "GD is a fun and experimental action thriller: Sudhakar Komakula - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 7 June 2021. Retrieved 8 June 2021.
- ↑ Andhrajyothy (12 November 2020). "'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' హీరో.. 'రీసెట్' అయ్యే ప్రయత్నం". andhrajyothy. Archived from the original on 17 June 2021. Retrieved 17 June 2021.