నూజివీడు రెవెన్యూ డివిజను

నూజివీడు రెవెన్యూ డివిజను, ఏలూరు జిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం. ఈ పరిపాలన విభాగం కింద 6 మండలాలు ఉన్నాయి. నూజివీడు నగరంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.[1]

నూజివీడు రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఏలూరు జిల్లా
ప్రధాన కార్యాలయంనూజివీడు
మండలాల సంఖ్య6

చరిత్ర మార్చు

ఉమ్మడి కృష్ణా జిల్లాలో భాగంగా దీని పరిపాలన పరిధిలో 13 మండలాలు ఉండేయి. 2022 ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత 6 మండలాలున్నాయి.

రెవెన్యూ డివిజను లోని మండలాలు మార్చు

  1. ఆగిరిపల్లి
  2. చాట్రాయి
  3. చింతలపూడి
  4. నూజివీడు
  5. ముసునూరు
  6. లింగపాలెం

మూలాలు మార్చు

  1. "Krishna District Mandals" (PDF). Census of India. pp. 523–532. Retrieved 18 January 2015.

వెలుపలి లంకెలు మార్చు