ముసునూరు మండలం

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా లోని మండలం

ముసునూరు కృష్ణా జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన నూజివీడు నుండి 12 కి. మీ. దూరంలో ఉంది.OSM గతిశీల పటము

ముసునూరు
—  మండలం  —
కృష్ణా జిల్లా పటములో ముసునూరు మండలం స్థానం
కృష్ణా జిల్లా పటములో ముసునూరు మండలం స్థానం
ముసునూరు is located in Andhra Pradesh
ముసునూరు
ముసునూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో ముసునూరు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°50′34″N 80°57′44″E / 16.842662°N 80.962257°E / 16.842662; 80.962257
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రం ముసునూరు
గ్రామాలు 16
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 55,036
 - పురుషులు 27,996
 - స్త్రీలు 27,040
అక్షరాస్యత (2001)
 - మొత్తం 57.55%
 - పురుషులు 61.97%
 - స్త్రీలు 52.98%
పిన్‌కోడ్ 521207

గ్రామాలుసవరించు

జనాభాసవరించు

ముసునూరు జనాభా (2001) - మొత్తం 55,036 - పురుషులు 27,996 - స్త్రీలు 27,040;
  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[1]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. అక్కిరెడ్డిగూడెం 738 2,912 1,477 1,435
2. బలివే 403 1,682 849 833
3. చెక్కపల్లి 1,253 5,336 2,735 2,601
4. చిల్లబోయినపల్లి 341 1,548 791 757
5. చింతలవల్లి 1,044 4,420 2,246 2,174
6. యెల్లాపురం 315 1,131 552 579
7. గోపవరం 1,614 6,134 3,139 2,995
8. గొల్లపూడి 1,290 5,337 2,726 2,611
9. కాట్రేనిపాడు 1,141 5,174 2,653 2,521
10. కొర్లగుంట 403 1,736 890 846
11. లొపుడి 723 3,035 1,560 1,475
12. ముసునూరు 1,361 5,912 2,829 3,083
13. రమణక్కపేట 1,042 4,475 2,348 2,127
14. సూరెపల్లి 496 2,063 1,060 1,003
15. తల్లవల్లి 27 102 49 53
16. వేల్పుచెర్ల 1,014 4,039 2,092 1,947

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 57,197 - పురుషుల సంఖ్య 28,941 - స్త్రీల సంఖ్య 28,256 - గృహాల సంఖ్య 15,205
జనాభా (2001) -మొత్తం 5912 -పురుషులు 2829 -స్త్రీలు 3083 -గృహాలు 1361 -హేక్తార్లు 2206

వాడుక భాష తెలుగు.

  1. "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". మూలం నుండి 2013-10-05 న ఆర్కైవు చేసారు. Retrieved 2019-01-14. Cite web requires |website= (help)