కొత్త సంవత్సరం

(నూతన సంవత్సరం నుండి దారిమార్పు చెందింది)

సంవత్సరాది లేదా కొత్త సంవత్సరం ఒక సంవత్సరంలోని మొదటి రోజు. ఇది వివిధ కేలండర్ ల ప్రకారం వివిధ తేదీలలో మొదలవుతుంది. ఆయా దేశాలలో లేదా సంప్రదాయాలలో ఆ రోజు ఒక పండగ లాగా ఉత్సవాలు జరుపుకుంటారు.

క్రైస్తవ సంప్రదాయం

మార్చు

జనవరి 1 వ తేది.

హిందూ సంప్రదాయం

మార్చు
 
హిందు సంప్రదాయంలో ఉగాది రోజున చేసే పచ్చడి

క్రీ.పూ. 57 సంవత్సరంలో విక్రమనామ శకం ఆరంభం. దీపావళి తర్వాత వచ్చే చైత్రమాసం తొలి రోజు లేదా చైత్ర శుద్ధ పాడ్యమి. ఇదే ఉగాది లేదా యుగాది పండుగ రోజు.

ఇస్లాం సంప్రదాయం

మార్చు

సంవత్సరానికి 354 రోజులు వస్తాయి. చాంద్రమాన కేలండర్ను అవలంబిస్తారు. ఇది సౌరమాన క్యాలెండర్‌ కన్నా 11 రోజులు తక్కువ. మొహర్రం నెల మొదటి రోజు.

బౌద్ధ సంప్రదాయం

మార్చు

ఏప్రిల్‌ మాసంలో వచ్చే మొదటి పున్నమి రోజు నుండి మూడు రోజులు వరుసగా జరుపుకుంటారు. అయితే మహాయాన బౌద్ధులు మాత్రం జనవరిలో వచ్చే పున్నమి నుంచి మూడు రోజులు జరుపుకునేవారట.

సిక్కు సంప్రదాయం

మార్చు

వైశాకీ. ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 13 లేక 14 తేదీన ఈ నూతన సంవత్సర వేడుకలు నానక్‌సాహి క్యాలెండర్‌ను అనుసరించి జరుపుకుంటారు. సిక్కుల 10వ గురువు గురుగోవిందసింగ్‌ స్మృత్యార్థం.

ప్రపంచంలోని ఇతర సంప్రదాయాలు

మార్చు

ఇవీ చదవండి

మార్చు

మూలాలు

మార్చు
  • నండూరి రవిశంకర్‌