ప్రధాన మెనూను తెరువు

ఇథియోపియా (ఆంగ్లం :Ethiopia) (గెఇజ్ అక్షరమాల: ኢትዮጵያ ఇట్యోప్పాయా) , అధికారిక నామం "ఫెడరల్ ప్రజాతంత్ర గణతంత్ర ఇథియోపియా" (Federal Democratic Republic of Ethiopia), ఒక భూపరివేష్టిత దేశం, ఆఫ్రికా ఖండంలో యున్నది. దీని ఉత్తరాన ఎరిత్రియా, పశ్చిమాన సూడాన్, దక్షిణాన కెన్యా, తూర్పున సోమాలియా మరియు ఈశాన్యాన జిబౌటి దేశాలు గలవు. దీని విస్తీర్ణం 1,100,000 చ.కి.మీ. మరియు జనాభా 78,000,000. దీని రాజధాని అద్దిస్ అబాబా. ఇథియోపియా, ప్రపంచంలోని పురాతన దేశాలలో ఒకటి, [4] మరియు ఆఫ్రికా ఖండంలోని రెండవ అతిపెద్ద జనాభా గల దేశం. [5]

የኢትዮጵያ ፌዴራላዊ
ዲሞክራሲያዊ ሪፐብሊክ

ye-Ītyōṗṗyā Fēdēralāwī Dīmōkrāsīyāwī Rīpeblīk
ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇథియోపియా
Flag of ఇథియోపియా ఇథియోపియా యొక్క చిహ్నం
జాతీయగీతం
Wodefit Gesgeshi, Widd Innat Ityopp'ya
"March Forward, Dear Mother Ethiopia"
.
ఇథియోపియా యొక్క స్థానం
రాజధాని
(మరియు అతిపెద్ద నగరం)
అడీస్ అబాబా
9°01′N 38°44′E / 9.017°N 38.733°E / 9.017; 38.733
అధికార భాషలు అంహారిక్
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు other languages official amongst the different nationalities and their respective regions.
జాతులు  ఒరొమొ 34.49%, అంహారా 26.89%, సోమాలీ 6.20%, తిగ్రే 6.07%;[1][2] the remaining percent are other ethnic groups.
ప్రజానామము ఇధోపియన్
ప్రభుత్వం Federal m:en:Parliamentary republic1
 -  అధ్యక్షుడు m:en:Girma Wolde-Giorgis
 -  ప్రధానమంత్రి m:en:Meles Zenawi
స్థాపన/ఏర్పాటు c. 10th century BC 
 -  Traditional date 980 BC 
 -  Kingdom of Dʿmt 8th century BC 
 -  m:en:Kingdom of Aksum c. 4th century BC 
 -  independent Abyssinia 1137 
 -  రాజ్యాంగము 1987 
 -  Democratic Republic 1991 
 -  జలాలు (%) 0.7
జనాభా
 -  2008 అంచనా 73,500,000 (15th²)
 -  1994 జన గణన 53,477,265 
జీడీపీ (PPP) 2008 అంచనా
 -  మొత్తం $68.971 billion[3] (75th)
 -  తలసరి $871[3] (168th)
జీడీపీ (nominal) 2008 అంచనా
 -  మొత్తం $25.081 billion[3] 
 -  తలసరి $317[3] 
Gini? (1999–00) 30 (medium
మా.సూ (హెచ్.డి.ఐ) (2008) Increase 0.389 (low) (169th)
కరెన్సీ బిర్ర్ (ETB)
కాలాంశం EAT (UTC+3)
 -  వేసవి (DST) not observed (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .et
కాలింగ్ కోడ్ +251
1 According to m:en:The Economist in its m:en:Democracy Index, Ethiopia is a "hybrid regime", with a m:en:dominant-party system led by the [m:en:[Ethiopian People's Revolutionary Democratic Front]].
2 Rank based on 2005 population estimate by the United Nations.

ఆధునిక మానవుల యొక్క పురాతన రుజువులు కొన్ని ఇథియోపియాలో కనుగొనబడ్డాయి. ఆధునిక మానవులు, మధ్యప్రాచ్య ప్రాంతం మరియు ఇతర దేశాలకు ఈ ప్రాంతము నుండే బయలుదేరినట్టు పరిగణించబడుతుంది. భాషావేత్తలు ప్రకారం, మొదటి ఆఫ్రోఏషియాటిక్ మాట్లాడే జనాభా నియోలిథిక్ శకంలో హార్న్ ప్రాంతంలో స్థిరపడ్డారు. 2వ సహస్రాబ్ది BC కాలం నాటి మూలాలను పరిశీలించడం ద్వారా ఇథియోపియాకే చరిత్రలో ఎక్కువ భాగం రాచరికం ఉన్నట్లుగా తెలుస్తుంది.

మూలాలుసవరించు

  1. Berhanu Abegaz, Ethiopia: A Model Nation of Minorities PDF (51.7 KB) . Retrieved 6 April 2006.
  2. Embassy of Ethiopia, Washington, DC. Retrieved 6 April 2006.
  3. 3.0 3.1 3.2 3.3 "Ethiopia". International Monetary Fund. Retrieved 2008-10-09.
  4. "Ethiopia". Encyclopedia Britannica. Retrieved 2008-02-02.
  5. "Ethiopia, Africa's second most populous country". Nctimes.com. 2007-05-29. Retrieved 2009-03-16.

బయటి లింకులుసవరించు

Ethiopia గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

  నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
  పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
  ఉదాహరణలు వికికోటు నుండి
  మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
  చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
  వార్తా కథనాలు వికీ వార్తల నుండి

సాధారణం
"https://te.wikipedia.org/w/index.php?title=ఇథియోపియా&oldid=2178566" నుండి వెలికితీశారు