నూనెపల్లె, కర్నూలు జిల్లా, నంద్యాల మండలానికి చెందిన గ్రామం.. నూనెపల్లె ప్రస్తుతము నంద్యాల పట్టణములో కలిసిపోయింది. గిద్దలూరు వెళ్ళేదారిలో ఇది ప్రధాన కూడలి. పెండేకంటి వెంకటసుబ్బయ్య మంత్రిగా పనిచేసిన కాలంలో ఈ కూడలిలో ఒక ఫ్లైఓవర్ నిర్మింపజేశాడు. దీని ఖర్ఛు దాదాపు 5 కోట్లు. ఇది 52 స్లాబులు కలిగివుంది.

నూనెపల్లె
—  రెవెన్యూయేతర గ్రామం  —
నూనెపల్లె is located in Andhra Pradesh
నూనెపల్లె
నూనెపల్లె
అక్షాంశరేఖాంశాలు: 15°26′25″N 78°28′03″E / 15.440404°N 78.467476°E / 15.440404; 78.467476
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కర్నూలు
మండలం నంద్యాల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 518523
ఎస్.టి.డి కోడ్

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు