నెన్నెల్ మండలం

తెలంగాణ, మంచిర్యాల జిల్లా లోని మండలం
(నెన్నెల్‌ నుండి దారిమార్పు చెందింది)

నెన్నెల్‌ మండలం, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాకు చెందిన మండలం.[1]

నెన్నెల్‌
—  మండలం  —
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, నెన్నెల్‌ స్థానాలు
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, నెన్నెల్‌ స్థానాలు
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, నెన్నెల్‌ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°08′38″N 79°43′00″E / 19.143871°N 79.716568°E / 19.143871; 79.716568
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మంచిర్యాల జిల్లా
మండల కేంద్రం నెన్నెల్‌
గ్రామాలు 21
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 23,534
 - పురుషులు 11,722
 - స్త్రీలు 11,812
అక్షరాస్యత (2011)
 - మొత్తం 36.86%
 - పురుషులు 47.14%
 - స్త్రీలు 26.55%
పిన్‌కోడ్ 504219

ఇది సమీప పట్టణమైన బెల్లంపల్లి నుండి 22 కి. మీ. దూరంలో ఉంది.2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదులో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం బెల్లంపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మంచిర్యాల డివిజనులో ఉండేది.ఈ మండలంలో  21  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

గణాంక వివరాలు మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాద్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండలం జనాభా - మొత్తం 23,534 - పురుషులు 11,722 - స్త్రీలు 11,812

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 337 చ.కి.మీ. కాగా, జనాభా 32,749. జనాభాలో పురుషులు 16,497 కాగా, స్త్రీల సంఖ్య 16,252. మండలంలో 8,566 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. నెన్నెల్
  2. మన్నెగూడ
  3. కోనంపేట్
  4. కుశెనపల్లి
  5. జంగల్‌పేట్
  6. దమ్మిరెడ్డిపేట్
  7. ఖర్జి
  8. గొల్లపల్లి
  9. నందులపల్లి
  10. ఘన్‌పూర్
  11. జొగాపూర్
  12. గుండ్లసోమారం
  13. మెట్‌పల్లి
  14. మైలారం
  15. అవాడం
  16. చిత్తాపూర్
  17. గుడిపేట్
  18. జండావెంకటాపూర్
  19. చినవెంకటాపూర్
  20. పొట్టియల్
  21. కొత్తూర్

నెన్నెల్‌ నర్వాయిపేట్ మంచిర్యాల జిల్లా మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు మార్చు