నెలవల సుబ్రహ్మణ్యం

నెలవల సుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆయన ఒకసారి తిరుపతి లోక్‌సభ సభ్యుడిగా, ఒకసారి సూళ్ళూరుపేట ఎమ్మెల్యేగా పని చేశాడు.[2]

నెలవల సుబ్రహ్మణ్యం

లోక్‌సభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004 - 2009
ముందు పరసా వెంకట రత్నయ్య
తరువాత పరసా వెంకట రత్నయ్య
నియోజకవర్గం సూళ్ళూరుపేట
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1996 - 1998
ముందు చింతా మోహన్
తరువాత చింతా మోహన్
నియోజకవర్గం తిరుపతి

వ్యక్తిగత వివరాలు

జననం 1955
నాయుడుపేట, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్
సంతానం నెలవల విజయశ్రీ[1]
నివాసం ఇంటి.నెం 6-12-5, అమరా గార్డెన్, శ్రీనివాస నిలయం, నాయుడుపేట, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకుడు

మూలాలు

మార్చు
  1. EENADU (25 February 2024). "వారసులొచ్చారు". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
  2. ETV Bharat News (10 November 2020). "సూళ్లూరుపేట నియోజకవర్గం తెదేపా ఇంఛార్జిగా నెలవల సుబ్రహ్మణ్యం". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.