ప్రధాన మెనూను తెరువు

సూళ్ళూరుపేట శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని 10 శాసనసభ నియోజకవర్గాలలో సూళ్ళూరుపేట శాసనసభ నియోజకవర్గం ఒకటి.

విషయ సూచిక

నియోజకవర్గంలోని మండలాలుసవరించు

ఎన్నికైన శాసనసభ సభ్యులుసవరించు

  • 1962 - పసుపులేటి సిద్దయ్య నాయుడు
  • 1967, 1972 మరియు 1978 - పిట్ల వెంకటసుబ్బయ్య
  • 1983 - సత్తి ప్రకాశం
  • 1985 - మదనంబేటి మనయ్య
  • 1989 - పసల పెంచలయ్య
  • 1994 మరియు 1999 - పరస వెంకట రత్నయ్య (తెలుగుదేశం పార్టీ)
  • 2004 - నెలవల సుబ్రమణ్యం (కాంగ్రెస్ పార్టీ)
  • 2009- పరస వెంకట రత్నయ్య (తెలుగుదేశం పార్టీ)

2004 ఎన్నికలుసవరించు

2004 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి నెలవల సుబ్రమణ్యం తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన పరస వెంకటరత్నయ్యపై 2815 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. సుబ్రమణ్యానికి 56939 ఓట్లురాగా, వెంకటర్త్నయ్యకు 53124 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలుసవరించు

2009 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పరసా రత్నం పోటీ చేసడు. పరస వెంకటరత్నయ్య .తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిననెలవల సుబ్రమణ్యం పై గెలుపొందినాడు. . He won with nearly 10 thousand votes majority.[1]

ప్రస్తుత మరియు పూర్వపు శాసనసభ్యుల జాబితాసవరించు

సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2014 240 Sullurpeta (SC) Sanjeevaiah Kiliveti M YSRC 85343 Parasa Venkata Rathnaiah M తె.దే.పా 81617
2009 240 Sullurpeta (SC) Dr.Parasa Venkata Rathnaiah M తె.దే.పా 66089 Vinnamala Saraswathi F INC 60722
2004 133 Sullurpeta (SC) Nelavala Subhramanyam M INC 56939 Parasa Venkata Ratnaiah M తె.దే.పా 48124
1999 133 Sullurpeta (SC) Parasa Venkata Rathnaiah M తె.దే.పా 55606 Pasala Penchalaiah M INC 45611
1994 133 Sullurpeta (SC) Parasa Venkata Ratnaiah M తె.దే.పా 63219 Pasala Penchalaiah M INC 36218
1989 133 Sullurpeta (SC) Pasala Penchalaiah M INC 49013 Satti Prakasam M తె.దే.పా 47511
1985 133 Sullurpeta (SC) Madanambeti Maneiah M తె.దే.పా 50337 Pitla Venkatasubbaiah M INC 22578
1983 133 Sullurpeta (SC) Satti Prakasham M IND 41711 Mylari Lakshmikanthamma M INC 23630
1978 133 Sullurpeta (SC) Pitla Venkatasubbaiah M INC (I) 37054 Doddi Veeraswamy M JNP 15640
1972 133 Sullurpeta (SC) Pitla Venkatasubbaiah M INC 28558 Muniswamy Katari M IND 17133
1967 130 Sullurpeta (SC) P. Venkatasubbiah M IND 24840 M. Muniswamy M INC 22987
1962 137 Sullurpeta GEN Pasupuleti Siddiahnaidu M INC 23342 Baddepudi Perareddy M IND 21344

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009