నేటి గాంధీ 1999 జనవరి 8న విడుదలైన తెలుగు చలన చిత్రం. జయశ్రీ ఆర్ట్ పిక్చర్స్ పతాకం కింద సి.హెచ్.ఆర్.బి.చౌదరి నిర్మించిన ఈ సినిమాకు ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. రాజశేఖర్, రాశి, మురళీమోహన్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందించాడు.[1]

నేటి గాంధీ
(1999 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇ.వి.వి.సత్యనారాయణ
నిర్మాణం ఆర్. బి. చౌదరి
తారాగణం ‌రాజశేఖర్ ,
రాశి
నిర్మాణ సంస్థ జయశ్రీ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • రాజశేఖర్ (నటుడు),
  • రాశి,
  • మురళీ మోహన్,
  • జయసుధ,
  • అంబిక,
  • ప్రసాద్‌బాబు,
  • బ్రహ్మానందం కన్నెగంటి,
  • కోట శ్రీనివాస్ రావు,
  • తనికెళ్ల భరణి,
  • చలపతిరావు,
  • ఎ.వి.ఎస్.,
  • ఎం.ఎస్. నారాయణ,
  • నూతనప్రసాద్,
  • అల్లు రామలింగయ్య,
  • శ్రీహరి,
  • దువ్వాసి మోహన్,
  • బండ్ల గణేష్,
  • టి.రవిబాబు,
  • జీవా (తెలుగు నటుడు),
  • బెనర్జీ,
  • రాజా రవీంద్ర,
  • కోట శంకర్ రావు,
  • నర్రా వెంకటేశ్వరరావు
  • వర్ష (ప్రియ)

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: ఇ.వి.వి. సత్యనారాయణ
  • స్టూడియో: జయశ్రీ ఆర్ట్ పిక్చర్స్
  • నిర్మాత: C.H.R.B. చౌదరి;
  • స్వరకర్త: మణి శర్మ
  • సమర్పణ: చలసాని శ్రీదేవి, చలసాని గోపి
  • చల్లారే చల్లారే చందనాలూ...
  • ఈ బొమ్మ నాకోసం
  • కయ్యాల రంగడే
  • తెల్లదొరల చెరనుంచీ...
  • జరుపుతోంది...జరుపుతోంది
  • ఈ బొమ్మ నాకోసం

మూలాలు

మార్చు
  1. "Neti Gandhi (1999)". Indiancine.ma. Retrieved 2022-12-22.
  2. "Neti Gandhi Songs Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-18. Retrieved 2022-12-22.

బాహ్య లంకెలు

మార్చు