ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తెలుగు సినిమాలు

ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తెలుగు సినిమా (Filmfare Award for Best Film – Telugu) ప్రతి సంవత్సరం ఫిల్మ్‌ఫేర్ పత్రిక దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలులో భాగంగా తెలుగు సినిమా. ఈ పురస్కారం 1954 సంవత్సరం నుండి ప్రదానం చేయబడుతున్నది. ఈ క్రింది జాబితాలో గెలుచుకున్న సినిమా, విజేతల వివరాలు కలవు :

విజేతలు మార్చు

సంవత్సరం సినిమా నిర్మాత
2013 అత్తారింటికి దారేది బివిఎస్ఎన్ ప్రసాద్
2012 ఈగ కొర్రపాటి రంగనాథ సాయి[1]
2011 దూకుడు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర[2]
2010 వేదం శోభు యార్లగడ్డ & దేవినేని ప్రసాద్[3]
2009 మగధీర అల్లు అరవింద్[4]
2008 గమ్యం జాగర్లమూడి సాయిబాబు[5]
2007 హ్యాపీ డేస్ శేఖర్ కమ్ముల & చంద్ర ఎస్. కమ్ముల[6]
2006 బొమ్మరిల్లు దిల్ రాజు[7]
2005 నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఎం.ఎస్.రాజు[8]
2004 వర్షం ఎం.ఎస్.రాజు[9]
2003 ఒక్కడు ఎం.ఎస్.రాజు[10]
2002 సంతోషం కె.ఎల్.నారాయణ[11]
2001 నువ్వు నేను కిరణ్[12]
2000 నువ్వే కావాలి రామోజీరావు[13]
1999 రాజా ఆర్.బి.చౌదరి [14]
1998 అంతఃపురం కిరణ్[15]
1997 అన్నమయ్య వి. దొరైస్వామి రాజు
1996 నిన్నే పెళ్లాడుతా అక్కినేని నాగార్జున[16]
1995 శుభ సంకల్పం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం[17]
1994
1993 మాతృదేవోభవ కె. ఎస్. రామారావు
1992 ఘరాణా మొగుడు Devi Varaprasad[18]
1991 సీతారామయ్యగారి మనవరాలు V. Doraiswamy Raju [19]
1990
1989 శివ Akkineni Venkat[20]
1988 స్వర్ణకమలం V. Appa Rao [21]
1987 పడమటి సంధ్యారాగం Gummaluri Sastry
1986 రేపటి పౌరులు P. Venkateswara Rao[22]
1985 ప్రతిఘటన రామోజీరావు[22]
1984 స్వాతి Kranthi Kumar[22]
1983 నేటి భారతం P. Venkateswara Rao[22]
1982 మేఘసందేశం Dasari Narayana Rao[22]
1981 సప్తపది P. Butchi Reddy[22]
1980 మా భూమి B. Narsinga Rao & G.Ravindranath[22]
1979 గోరింటాకు K. Murari[22]
1978 మనవూరి పాండవులు Jayakrishna[22]
1977 అడవి రాముడు N.V.V. Satyanarayana[22]
1976 సోగ్గాడు డి. రామానాయుడు[23]
1975 జీవనజ్యోతి D. V. S. Raju[23]
1974 ఓ సీత కథ Sharma[23]
1973 జీవన తరంగాలు డి. రామానాయుడు[22]
1972 పండంటి కాపురం G. Hanumantha Rao[22]
1971 Thasil Darugari Ammayi N.V.V.Sathya Narayana & A.Surya Narayana[22]
1970 ధర్మదాత Tammareddy Krishna Murthy[22]
1969 బంగారు పంజరం B. N. Reddy[22]
1968 సుడిగుండాలు Adurthi Subba Rao & Akkineni Nageswara Rao [22]
1967 చదరంగం Badeti Satyanarayana & Putla Venkata Rao[22]
1966 ఆస్తిపరులు V. B. Rajendra Prasad[22]
1965 అంతస్తులు V. B. Rajendra Prasad[22]
1964 మూగమనసులు C.Sundaram[22]
1963 నర్తనశాల Lakshmi Rajyam & Sridhar Rao[22]

Notes మార్చు

  1. "Filmfare Awards (South): The complete list of Winners". Archived from the original on 2015-05-10. Retrieved 2014-08-24.
  2. http://www.idlebrain.com/news/2000march20/filmfaresouthawards2011.html
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-01-10. Retrieved 2014-08-24.
  4. "Filmfare Awards winners". The Times Of India. 9 August 2010. Archived from the original on 2011-08-11. Retrieved 2014-08-24.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-07-08. Retrieved 2014-08-24.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-07-08. Retrieved 2014-08-24.
  7. http://www.idlebrain.com/news/functions/filmfareswards2007.html
  8. http://www.idlebrain.com/news/functions/filmfareawards2006.html
  9. http://www.idlebrain.com/news/functions/filmfareawards2005.html
  10. http://www.indiaglitz.com/channels/tamil/article/9366.html
  11. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-07-21. Retrieved 2020-01-08.
  12. "Nuvvu Nenu wins 4 Filmfare awards". The Times Of India. 6 April 2002. Archived from the original on 2012-09-21. Retrieved 2014-08-24.
  13. "Vishnuvardhan, Sudharani win Filmfare awards - The Times of India". The Times Of India.
  14. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-10-20. Retrieved 2014-08-24.
  15. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-07-25. Retrieved 2014-08-24.
  16. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 1998-07-05. Retrieved 2014-08-24.
  17. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 1999-10-10. Retrieved 2014-08-24.
  18. Data India. Press Institute of India. 1993. p. 804. Retrieved 26 July 2013.
  19. http://books.google.co.in/books?id=x-zeAAAAMAAJ
  20. C. Sarkar., 1990[permanent dead link]
  21. C.Sarkar., 1989[permanent dead link]
  22. 22.00 22.01 22.02 22.03 22.04 22.05 22.06 22.07 22.08 22.09 22.10 22.11 22.12 22.13 22.14 22.15 22.16 22.17 22.18 22.19 22.20 Collections. Update Video Publication. 1991. p. 395.
  23. 23.0 23.1 23.2 http://books.google.co.in/books?id=kh-2AAAAIAAJ&dq=gnana+oli&q=kamalahasan#search_anchor

మూలాలు మార్చు

  • ‘Film News', Anandan (2004). Sadhanaigal Padaitha Thamizh Thiraipada Varalaru (Tamil Film History and Its Achievements). Sivagami Publications. p. 738.
  • Collections. Update Video Publication. 1991.
  • The Times of India directory and year book including who's who. Times of India Press. 1984.

మూస:Filmfare Awards South